Sankranthi Movies OTT Release Dates: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా నాలుగు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ముఖ్యంగా గుంటూరు కారం సినిమాతో పాటు హనుమాన్ సినిమాకి ముందు నుంచి మంచి బజ్ ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సైన్ధవ్ సినిమాతో పాటు నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాతో పాటు తమిళనాడు […]
Ram charan’s #RC16 may be a biopic of Wrestler Kodi Rammurthy Naidu: ప్రస్తుతానికి రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాదులో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ తేజ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. చేసిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బుచ్చిబాబు. ఉప్పెన అనే […]
Game On Hero Geethanand Interview: గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన మూవీ గేమ్ ఆన్. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించగా కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతోన్న సందర్భంగా హీరో గీతానంద్ సినిమా గురించి విశేషాలు […]
Radha Madhavam Trailer: విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీల్లోని సహజత్వాన్ని ఉట్టి పడేలా ‘రాధా మాధవం’ అనే సినిమాను తెరకెక్కించారు దాసరి ఇస్సాకు. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన ‘రాధా మాధవం’ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు అందించగా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ట్రైలర్ […]
Kumari Aunty Background: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మొత్తం కుమారి ఆంటీ అనే పదం చుట్టూనే తిరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఫుడ్ వీ లాలింగ్ బాగా పెరిగిపోయింది. అంటే కొంతమంది ఫుడ్ మీద కంటెంట్ క్రియేట్ చేయడానికి హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అనేది తెలుసుకుని అక్కడికి వెళ్లి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా కొంతమంది ద్వారా గుడివాడ నుంచి హైదరాబాద్ […]
Jani Master Roaming on Roads at his Native village kothuru with bike: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ మధ్యనే జనసేన పార్టీలో చేరిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కువగా తన సొంత ఊరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈటీవీ ప్రారంభించిన ఢీ అల్టిమేట్ డాన్స్ షో ద్వారా ఆయన సినీ రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయనకు నితిన్ హీరోగా నటించిన ద్రోణ అనే […]
Sundaram Master Postponed: వైవా అనే ఒక షార్ట్ వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ అందుకున్నాడు హర్ష. ఇక ఆ దెబ్బతో వైవా హర్షగా పేరు మార్చుకొని సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా కమెడియన్ తరహా పాత్రలు పోషిస్తూ వచ్చిన ఆయన ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తున్నాడు. సుందరం మాస్టర్ పేరుతో ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కింది. ఇందులో వైవా హర్ష హీరోగా […]
Telugu Films This Week on 9th Febraury 2024: తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసే సంక్రాంతి సీజన్ ముగిసింది.. అయితే సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్లలోకి రాలేదు. బాలీవుడ్ నుంచి ఫైటర్, మలయాళం నుంచి మోహన్ లాల్ మలైకోట్టై వాలీబన్ సినిమాలు వచ్చాయి కానీ తెలుగు వెర్షన్ మాత్రం ముందు ప్రకటించినట్టు రిలీజ్ కాలేదు. ఇక ఈ వారం మాత్రం ఏకంగా తొమ్మిది సినిమాలు థియేటర్లలోకి […]
Puri Jagannadh mother Ammaji Sensational Comments: డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. రాంగోపాల్ వర్మ శిష్యుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పుడు ఎంతోమంది డైరెక్టర్లు సినీ రంగానికి పరిచయం అయ్యేందుకు ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో […]
Adireddy released a video and urges not to come his home: బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మంచి పేరు తెచ్చుకున్నాడు ఆదిరెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ గా కూడా నిలిచాడు. ఇక ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూస్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారంటే ఆయనకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన క్రేజ్ తోటి […]