శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వల్ల తిరుమలలో రోడ్లు జామయ్యాయి అని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకి ధారావి అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధారావి అనగానే కచ్చితంగా […]
వెంకటేష్ హీరోగా నటించిన ఆయన 75వ సినిమా సైంధవ్ ఎట్టకేలకు ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. గత కొద్ది రోజుల నుంచి సైంధవ్ ఓటీటీలోకి రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సైంధవ్ సినిమా తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి సైంధవ్ సినిమా తమ అమెజాన్ ప్రైమ్ […]
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి ఫీల్ గుడ్ మూవీ తో హీరోగా లాంచ్ అయిన అభిజిత్ తర్వాత ఎందుకో సరైన సినిమాలు ఎంచుకోవడంలో తడబడ్డాడు. ఆ తర్వాత ఆయన చేసిన రామ్ లీలా, మిర్చి లాంటి కుర్రాడు లాంటి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయిన ఆయన ఓటీటీ అంతగా ఫేమస్ అవ్వకముందే పెళ్లి గోల అనే ఒక వెబ్ సిరీస్ చేశాడు. కంటెంట్ బాగానే ఉన్నా ప్రేక్షకులకు అది కూడా […]
Yatra 2 vs Cameraman Gangatho Rambabu: ఈ ఫిబ్రవరి నెలలో యాత్ర 2 సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఒక పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏమిటి? అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గతంలో పాఠశాల, యాత్ర లాంటి సినిమాలు చేసి సైతాన్ లాంటి వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన మహి వి […]
Ambajipeta Marriage Band Pre Release Event: సుహాస్ హీరోగా నటిస్తున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. . ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న క్రమంలో హైదరాబాద్ లో హీరో అడివి […]
Dheera Movie Pre Release Event: వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాల తరువాత ‘ధీర’ అనే సినిమాతో లక్ష్ చదలవాడ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మించగా విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కాబోతోన్న క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో దిల్ […]
Game on Movie Pre Release Event: కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించిన గేమ్ ఆన్ లో గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించారు. దయానంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేసిన మాసివ్ ప్రమోషన్స్‌లో మూవీ టీమ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ కూడా […]
HanuMan 3D Version Testing Done at Prasads PCX: చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు వెళుతుంది. ఇప్పటికే ఈ సినిమా 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు త్వరలోనే 300 కోట్లు వసూలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే త్రీడీలో రిలీజ్ చేయాలని ఆలోచన చేశామని కాకపోతే […]
Cameraman Gangatho Rambabu Movie Re Release: దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రం ప్రేక్షకులు, అభిమానులను ఎంతగానో అలరించిన విషయం గుర్తుండే ఉంటుంది. త్వరలో ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా పూరి జగన్నాథ్. దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా 2012వ సంవత్సరం అక్టోబర్ […]
Erracheera Action Trailer: శ్రీ పద్మలయ ఎంటర్టైన్మెంట్ తో కలిసి శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా మూవీ ఎర్ర చీర. ఎంతో కాలంగా ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్న ఎర్రచీర యాక్షన్ ట్రైలర్ ను మంగళవారం నాడు దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ లో రిలీజ్ చేసి సినిమా యూనిట్ ని అభినందించారు. ఎన్. వి.వి. సుబ్బారెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా సుమన్ బాబు దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమా శివరాత్రి […]