True Lover Movie to Release on 10th Febraury: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ కి దాదాపు సిద్ధమయ్యాయి. అయితే థియేటర్లు సర్దుబాటు కష్టమని భావించి ఫిలిం ఛాంబర్ తో కలిసి నిర్మాతల మండలి ఏదో ఒక సినిమా అయినా వాయిదా వేసుకోమని కోరాయి. రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా నిర్మాతలు అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్ తాము వెనక్కి తగ్గుతామని ఫిలిం ఛాంబర్ ఆఫర్ […]
Telangana government will felicitate Mega Star Chiranjeevi for the honor of Padma Vibhushan: ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందుగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ అంతా ఇప్పుడు పెద్దగా భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయనతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి ఉప […]
Experience Bramayugam only in Black and White: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. గత ఏడాది ఆయన చేసిన క్రిస్టఫర్, కన్నూర్ స్క్వాడ్, కాదల్ ది కోర్ వంటి సినిమాలు మలయాళంలో మంచి హిట్ టాక్ సంపాదించాయి. ఇక ఆయన ఇప్పుడు భ్రమ యుగం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 1960ల దశకంలోని కథగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మలయాళ […]
Vijay Antony’s Love Guru is gearing up for summer release: వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న రోమియో మూవీ తెలుగులో “లవ్ గురు” పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. : బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. గత ఏడాది బిచ్చగాడు 2 తో మరో […]
Honeymoon Express Second Song Released: ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన “హనీమూన్ ఎక్స్‌ప్రెస్” రిలీజ్ కి రెడీ అవుతోంది. తనికెళ్ల భరణి – సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి బాల రాజశేఖరుని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కల్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా […]
Hanu-Man Becomes All-time Sankranthi Blockbuster In 92 Years Of Tollywood History: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసింది. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ సెన్సేషన్ […]
Venkatesh has agreed to Script Rejected by Chiranjeevi: ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు తోనూ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. అపజయమే ఎరుగని తెలుగు డైరెక్టర్ గా దూసుకు పోతున్న అనిల్ చివరిగా నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ వయసుకు తగ్గ పాత్ర డిజైన్ చేసి ఒక్కసారిగా నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ […]
Leader 2 in Rana- Sekhar kammula Combination is getting Ready: రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి రానా ఈ సినిమాతోనే హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమా అప్పట్లో ఒక మంచి క్లాసిక్ హిట్ గా నిలిచింది. అవినీతిపరుడైన ఒక ముఖ్యమంత్రి కుమారుడు ఆ ముఖ్యమంత్రి చనిపోవడంతో ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? అయ్యి తన తండ్రి మీద పడిన అవినీతి […]
Assistant Directors Crew Call for Mythri Movie Makers: చాలా మందికి సినీ రంగంలోకి ప్రవేశించి దర్శకులుగా మారాలని ఉంటుంది. కానీ అది ఎలా? ఏమిటి? అనే విషయం మీద పూర్తి అవగాహన ఉండదు. ఒకప్పుడు సీనియర్ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తూ పదోన్నతులు పొందుతూ చివరిగా దర్శకులు అయ్యేవారు. ఇప్పుడు ఎలాంటి అనుభవం లేకపోయినా దర్శకులుగా మారుతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికీ చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా సినీ రంగంలో […]
Mythri Movie Makers Repsonds on Srimanthudu Copyright Case: గత కొద్ది రోజులుగా శ్రీమంతుడు కాపీరైట్ వివాదం హాట్ టాపిక్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో తన మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలని ఆ సినిమా కధా రచయితా, దర్శకుడు కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ విషయంలో తామేమీ చేయలేము అని కింద కోర్ట్ ఏం చెబితే అది కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చి […]