Chiranjeevi felictated Padmasree Awardees at his Home: మెగాస్టార్ చిరంజీవి.. హీరోగానే కాదు వ్యక్తిత్వంలో కూడా నెంబర్ వన్. ఆయనని దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించిందన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవిని సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే చిరంజీవి తీరే వేరు కదా.. అందరూ తన ఇంటికి వచ్చి విషెస్ చెబుతుంటే ఆయన మాత్రం పద్మశ్రీ పురస్కార గ్రహీతలను తన ఇంటికి ఆహ్వానించారు. తెలంగాణకు […]
Arbaaz Khan to act in Ashwin Babu Apsar Film: యాంకర్ ఓంకార్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అశ్విన్ బాబు జీనియస్ అనే సినిమాతో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆ తరువాత అనేక సినిమాలతో టాలీవుడ్ లో హీరోగా కొనసాగే ప్రయత్నం చేశాడు. ఎన్నో సినిమాల తర్వాత ఆయన హిడింబా అనే సినిమాలతో హిట్ కొట్టాడు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత […]
Netflix Buys Saripodha Sanivaram for 45 Crores: నాని హీరోగా ప్రస్తుతం సరిపోదా శనివారం అనే ఒక సినిమా చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ గురించి ఈ ఉదయం నుంచి చర్చ జరుగుతోంది. అదేమిటంటే […]
Police Seeks Custody of Actress Lavanya who is alleged lover of a tollywood hero: హైదరాబాద్ శివారు నార్సింగ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా పట్టుబడ్డ లావణ్య అనే యువతి విజయవాడ నుంచి ఉన్నత చదవుల కోసం హైదరాబాద్ వచ్చినట్లు తేలింది. కోకాపేటలో మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నించి షార్ట్ ఫిలింస్, పలు చిన్న సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించిందని తేలింది. ఇక ఈ క్రమంలోనే […]
Chiranjeevi as Hanuman in Jai Hanuman Movie: చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది హనుమాన్ సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 300 కోట్ల […]
Suriya-Jyothika Personal Trip at Finald Video Goes Viral: గత కొద్దిరోజులుగా తమిళ స్టార్ హీరో హీరోయిన్లు జ్యోతిక సూర్య విడిపోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానికి కారణం జ్యోతిక తన పిల్లలతో కలిసి ముంబైకి షిఫ్ట్ కావడమే.. అయితే పిల్లలు చదువు కోసమే ముంబైకి షిఫ్ట్ అయ్యారని జ్యోతిక పలు సందర్భాలలో క్లారిటీ ఇచ్చినా ఈ విడాకుల వార్తలకి మాత్రం ఏమాత్రం బ్రేకులు పడడం లేదు. అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టే […]
Syed Sohel Ryan Speech at Bootcut Balaraju Pre Release Event: ‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న సినిమా బూట్ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. […]
They Call Him OG Movie to Release on September 27th 2024: పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ జి అనే సినిమా తెరకెక్కుతోంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయం కూడా మీద అనేక చర్చలు జరిగాయి, ప్రచారాలు జరిగాయి. ఈ […]
Happy Ending Movie Heroine Apoorva Rao Interview: యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన “హ్యాపీ ఎండింగ్” సినిమాలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ బ్యానర్ల మీద సంయుక్తంగా యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలుగా నిర్మించారు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ “హ్యాపీ ఎండింగ్” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల […]
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన “షరతులు వర్తిస్తాయి” సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “షరతులు వర్తిస్తాయి” సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచ ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా ..’లిరికల్ […]