-
TG Vishwaprasad: మా ప్రైవసీకి గౌరవం ఇవ్వండి.. జర్నలిస్టులకి పీపుల్ మీడియా నిర్మాత కౌంటర్!
TG Vishwa Prasad Counter to Film Journalist: తెలుగు సినీ వార్తలు కవర్ చేసే ఒక సీనియర్ జర్నలిస్ట్ మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ గురించి చేసిన ట్వీట్ పెద్ద చర్చకి దారి తీసింది.. ఈ విషయం మీద ముందుగా మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ స్పందించాడు. దయచేసి ఇప్పుడున్న వాతావరణాన్ని చెడగొట్టవద్దు అంటూ ముందు హరీష్ శంకర్ ట్విట్ చేశారు. ఆ తర్వాత అది పెద్ద చర్చకే దారితీసింది. […] -
Veeranjaneyulu Vihara Yatra: ‘వీరాంజనేయులు విహారయాత్ర’ గట్టిగా సౌండ్ చేసేలా ఉందే!
Veeranjaneyulu Vihara Yatra Teaser Launched: డా. నరేశ్ వికె, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర. అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాపినీడు. బి, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీం కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవిత్ర […] -
Prabhas: ప్రభాస్ పెళ్ళికి షాపింగ్.. శ్యామలా దేవి ఆసక్తికర వ్యాఖ్యలు
Shyamala Devi Interesting Comments on Prabhas Marriage Shopping: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు ప్రభాస్. ఆయన పెళ్లి గురించి కూడా ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఆయన పెళ్లి గురించి పెద్దమ్మ శ్యామలాదేవి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32 లో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా జరివరం శారీస్ […] -
24 Frames Factory: మాకు యూట్యూబ్ వివాదానికి సంబంధం లేదు.. మంచు విష్ణు నిర్మాణ సంస్థ కీలక ప్రకటన!
Official Statement from 24 Frames Factory Regarding Youtube Strikes Issue: మంచు విష్ణు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తాజాగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని పూర్తిగా తొలగిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే నటీనటుల వ్యక్తిగత జీవితాలను ఇబ్బందికరమైన కంటెంట్‌తో ట్రోల్ చేస్తే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ ని నిర్మూలించే ప్రయత్నం చేస్తామని హెచ్చరించింది అయితే తాజాగా 24 ఎఫ్ ఎఫ్ అఫీషియల్ అనే ఒక యూట్యూబ్ […] -
Sai Dharam Tej: పావల శ్యామల కన్నీరు.. సాయి తేజ్ ఎమోషనల్
Pavala Shyamala About Sai Dharam Tej : మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్న అంశం తెరమీదకు వచ్చింది. సుప్రీమ్ హీరో తాజాగా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు విరాళం అందించడమే కాకు ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పావలా శ్యామలకు ఆ ఆర్థిక సాయం అందేలా చేశారు సాయి ధరమ్ తేజ్. […] -
Hasini Sudhir: రాజ్ తరుణ్ తో కలిసి నటించడం హ్యాపీ.. “పురుషోత్తముడు” హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Hasini Sudhir Interview for Purushottamudu Movie: రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పురుషోత్తముడు”. ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. “ఆకతాయి”, “హమ్ తుమ్” చిత్రాలతో పేరు తెచ్చుకున్న రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందిస్తున్నారు. […] -
Average Student Nani : ‘ఏమైందో మనసే’ అంటున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’గాడు
Emaindho Manase Song from Average Student Nani Released: మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన పవన్ కుమార్ కొత్తూరి తన రెండో సినిమా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’తో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 2న విడుదల కాబోతోన్న ఈ సినిమా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో […] -
Operation Raavan: సినిమాలకు ఇండస్ట్రీలోనే ఇబ్బందులున్నాయి.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Operation Raavan Director Intresting Comments at Pre Release Event: పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు, తమిళ […] -
Sekhar Master: దేవర సాంగ్… ఇప్పుడు కాసేపు హైప్ ఎక్కించుకుందాం!!
Sekhar Master Interesting comments on Song with NTR in Devara: ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి చేసిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడం మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ కాంబినేషన్ మీద మామూలుగానే అంచనాలు గట్టిగా ఉన్నాయి. దానికి తోడు ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ తర్వాత […] -
Raviteja: రెప్పల్’తో డప్పుల్ మోగిస్తేనే మజా!
‘Reppal Dappul’ from ‘Mr Bachchan’ seems to be a mass Chartbuster: మాస్ మహారాజా గా పేరు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాని అనూహ్యంగా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్న నేపద్యంలో ప్రమోషన్స్ వేగం పెంచింది. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ […]
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!