Dhanush 50 Rayan First Look : ధనుష్ కొత్త చిత్రానికి ‘రేయాన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని కూడా చిత్రబృందం విడుదల చేసింది. ధనుష్‌కి 50వ సినిమా కానున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుసారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, అపర్ణ బాలమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ […]
Free Eye Camp for TV and Cine Workers by Anchor Suma: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యాంకర్ సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉచిత ఐ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ కాంప్ కి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. పది రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో వందలాది మందికి […]
Dil Raju Dance at Asish Reddy Sangeeth Goes Viral: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు అయిన శిరీష్ తనయుడు ఆశిష్ వివాహం అద్వైత రెడ్డితో తాజాగా జైపూర్ లోని ప్యాలెస్ లో వైభవంగా జరిగిందన్న సంగతి తెలిసిందే. సరిగ్గా వాలెంటైన్స్ డే రోజున డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరిగిన ఈ వివాహ వేడుకలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ఇక ఈ పెళ్లిలో దిల్ రాజు చేసిన సందడి […]
Premalu Movie Enters 50 Crore Club in Malayalam: యాభై కోట్ల క్లబ్లో మలయాళ మూవీ ‘ప్రేమలు’ చోటు దక్కించుకుంది. పది రోజుల్లోనే ఈ సినిమా గ్లోబల్ కలెక్షన్స్ 42 కోట్లు దాటేసి 50కి చేరువ అయినట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ ప్రేమలు సినిమా కేరళలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ‘ప్రేమలు’ సినిమా షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్ లో […]
Bramayugam will be releasing in Telugu on 23rd February by Sithara Entertainments: లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘భ్రమయుగం’ తెలుగులో ప్రతిష్టాత్మక సితార ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఫిబ్రవరి 23న విడుదల కానుంది. కొందరు నటులు తమ నటనా నైపుణ్యంతో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అటువంటి లెజెండరీ […]
Tiger Nageswar Rao Actor Sudev Nair Got Married: నటుడు, పలు మలయాళ సినిమాల్లో హీరోగా కూడా నటించిన సుదేవ్ నాయర్ సైలెంటుగా పెళ్లి చేసుకున్నారు. ఆయన తన్న ప్రేయసి, మోడల్ అమర్దీప్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. గురువాయూర్‌లో జరిగిన వివాహానికి కేవలం దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. సుదీప్, అమర్‌దీప్‌లు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. సౌమిక్ సేన్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం గులాబ్ గ్యాంగ్ (2014)తో సుదేవ్ అరంగేట్రం చేశాడు. […]
Jai Hanuman not to release in 2025 says Teja Sajja: ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా టాలీవుడ్లో రిలేజ్ అయి ఎన్ని సంచనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హనుమాన్ ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. అంతేకాదు సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో భాగమయిన అందరికి ఒక మరపురాని సూపర్ హిట్ అందించింది. ఇక ఈ సినిమాకి భారీ లాభాలను ఆర్జించడమే కాదు రికార్డు స్థాయిలో […]
Vijay TVK Meeting: నటుడు విజయ్ తమిళ చిత్రసీమలో సుప్రీమ్ స్టార్. పలు చిత్రాల్లో నటించిన విజయ్ కి అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై కొన్నేళ్లుగా పుకార్లు రావడంతో ఫిబ్రవరి 2న విజయ్ అధికారిక ప్రకటన చేశారు. విజయ్ ప్రారంభించిన పార్టీ పేరును తమిళనాడు వెట్రి కజగంగా ఎంపిక చేశారు. అదే సమయంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు లేదని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని […]
Kasinadhuni Viswanath’s family introduces the Kasinadhuni Viswanath Award: కె విశ్వనాథ్ గా తెలుగు వారందరూ గుర్తించే శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారి కుటుంబం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియాలో చదివే వర్ధమాన ఫిలిం మేకర్స్ కి ‘కాశినాథుని విశ్వనాథ్ అవార్డు’ను ఇస్తున్నట్టు వెల్లడించింది. కాశీనాధుని విశ్వనాధ్ వారసత్వాన్ని స్మరించుకుంటూ అక్కినేని నాగేశ్వరరావుగారితో ఆయనకు ఉన్న మంచి రిలేషన్ ను పురస్కరించుకుని, విశ్వనాథ్ కుమారుడు కె నాగేంద్రనాథ్ తన తోబుట్టువులు & కుటుంబ […]
Cbi Moves Mumbai Court To Stop Indrani Mukerjea Netflix Docu-Series Show: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముంబై కోర్టులో నెట్ ఫ్లిక్స్ మీద పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీపై వచ్చిన డాక్యుమెంటరీ సిరీస్ ది బరీడ్ ట్రూత్ సిరీస్ ను నిషేధించాలని డిమాండ్ చేసింది. కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా ‘ది […]