Allu Arjun Says Allu Ayaan model bolthey Comments: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ తన పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ గారాలపట్టి అల్లు అర్హ సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి సెలబ్రిటీ హోదాను అర్హ అనుభవిస్తుంది. బన్నీతో అర్హ ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ కనిపించే వీడియోలు నెట్టింట ఎంతలా వైరల్ గా మారాయి అనేది అందరికీ […]
Samantha Naga Chaitanya Edited Video goes Viral: అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయి చాలా కాలం అవుతుంది. అయితే వారు విడాకులు తీసుకున్నప్పటి నుంచి వీరి గురించి ఏ వార్త వచ్చిన వెంటనే వైరల్ గా మారుతోంది. ఇప్పటికే ఈ జంటపై ఎన్నో రూమర్స్ పుట్టుకొచ్చాయి. వీళ్లు మళ్లీ కలుస్తారని.. అందుకే రెండో పెళ్లి చేసుకోకుండా వేరేగా ఉంటున్నారంటూ ప్రచారాలు సాగుతున్నాయి. ఆ విషయం పక్కన పెడితే తాజాగా సమంత – నాగచైతన్యకు సంబంధించిన ఓ […]
SP Charan moves to court against Tharun Bhascker: దర్శకుడు తరుణ్ భాస్కర్‌పై గాయకుడు-నటుడు-నిర్మాత, లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పి చరణ్ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన తెరకెక్కించిన కీడా కోలా సినిమాలో ఒక పాట కోసం AIని ఉపయోగించి ఎస్పి బాలసుబ్రమణ్యం వాయిస్‌ని రీక్రియేట్ చేయడానికి కుటుంబ అనుమతిని అడగకపోవడంతో ఎస్పి చరణ్ కోర్టుకు వెళ్లాడు. సినిమాలో SPB ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన వాయిస్‌ని ఉపయోగించినందుకు దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు […]
Tamil TV serial Actress Alya Manasa named in new MLM scam:ఆలియా మానస తమిళ రాజా రాణి సీరియల్లో సెంబా పాత్రలో నటించి పేరు తెచ్చుకుంది. సీరియల్ అభిమానుల హృదయాలను ఆకట్టుకున్న ఆమె సీరియల్ హీరో సంజీవ్ హృదయాన్ని కొల్లగొట్టగా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. అయితే వీరిద్దరూ ఈ మధ్యవిడాకులు తీసుకోబోతున్నారు అని ప్రచారం కూడా జరిగింది. దీంతో ఇద్దరూ కలిసి ఒక రిలే చేసి అది […]
Varun Tej Comments on Operation Valentine at Vijayawada: ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో సందడి చేశాడు హీరో వరుణ్ తేజ్. ఈ సంధర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ పుల్వామా దాడికి సంబంధించిన అంశాలు, దేశ భక్తిని ఈ చిత్రంలో పొందుపరిచామని అన్నారు. 2019 పిబ్రవరి 14న పుల్వామా భారత జవాన్ లపై జరిగిన దాడి తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారంపై ఈ […]
Sandeep Reddy Vanga win Dadasaheb Phalke International Film Festival Awards 2024: దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుకలలో ఒకటి. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024 ఫిబ్రవరి 20, మంగళవారం నాడు జరిగింది. ఇక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ బెస్ట్ యాక్ట్రెస్ గా నయనతార అవార్డులు అందుకున్నారు. అట్లీ దర్శకత్వం […]
Vishal Tweet Supporting Trisha Goes Viral in Social Media: త్రిష మీద తమిళనాడుకు చెందిన ఏవీ రాజు అనే ఒక పొలిటిషియన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.. పాతిక లక్షల కోసం త్రిష ఒక పొలిటిషియన్ తో గడిపిందని ఆయన ఆరోపించారు. ఈ అంశం కలకలం రేపుతున్న నేపథ్యంలో త్రిష తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. కొంతమంది అల్పులు, వేరే వాళ్ల జీవితాలను ఆధారంగా చేసుకుని బతికే వాళ్ళు అటెన్షన్ కోసం ఎంత దారుణానికైనా […]
Trisha’s Legal Action Against Politician AV Raju: ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష మీద నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మరువకముందే ఆమె మీద తమిళనాడుకు చెందిన ఒక పొలిటీషియన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిజానికి మన్సూర్ అలీ ఖాన్ త్రిష మీద చేసిన వ్యాఖ్యల సమయంలో ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ముందు మన్సూర్ అలీ ఖాన్ తాను తప్పు ఏమీ మాట్లాడలేదు అని చెప్పినా […]
Balakrishna to take two-month break from films for Elections: అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేసిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ 109వ సినిమాగా సంభోదిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచారాలు తెరమీదకు వస్తూ ఉండగా షూటింగ్ మాత్రం శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు సినిమా యూనిట్. ఇక […]
Pooja ceremony for SLVC Production no.8 ~ #KJQ: బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దసరా’లో దీక్షిత్ శెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక అదే సినిమా డైరెక్టర్ తమ్ముడు, నటుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా కాంబోలో SLV సినిమాస్ బ్యానర్‌పై ఓ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రతిష్టాత్మక బ్యానర్లో 8వ సినిమాగా తెరకెక్కుతోంది. కె.కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సుధాకర్ చెరుకూరి.. 90ల నాటి ఒక ప్రత్యేకమైన […]