Meera Jasmine: తండ్రికి గుడ్ బై చెప్పిన మీరా జాస్మిన్.. ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meera Jasmine Remembers Her Father Joseph Philip in instagram post: నటి మీరా జాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిప్ గురువారం కన్నుమూశారు. ఆయనకు 83 ఏళ్లు. వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురై ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. చాలా ఏళ్లుగా ముంబైలోనే ఉంటున్న ఆయన చివరి రోజుల్లో కొచ్చికి వచ్చారు. జోసెఫ్ ఫిలిప్ భార్య ఎడత్వ కడమత్ ఏలియమ్మ జోసెఫ్. మీరా జాస్మిన్‌తో పాటు, ఆమెకు జోమోన్, జెన్నీ సుసాన్, సారా రాబిన్ మరియు జార్జి జోసెఫ్ పిల్లలు ఉన్నారు. రంజిత్ జోస్, డా. మరియు రాబిన్ జార్జ్ ఆయనకు మేనల్లుళ్ళు. ఇక తాజాగా సోషల్ మీరా జాస్మిన్ తన తండ్రి జ్ఞాపకాలను పంచుకుంది. మీరా తన తండ్రితో ఉన్న కుటుంబ చిత్రాన్ని, తన తండ్రి పాత ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ని టెలికాస్ట్ చేయొద్దు.. దూరదర్శన్‌ని కోరిన కేరళ సీఎం..
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
ఆ ఫొటోలతో పాటు ‘మళ్లీ కలిసే వరకు’ అనే క్యాప్షన్‌ను కూడా ఆమె రాసుకొచ్చింది. ఇక మీరా జాస్మిన్ షేర్ చేసిన పోస్ట్ కింద చాలా మంది తమ సంతాప సందేశాలను రాసుకొచ్చారు. ఇక మీరా జాస్మిన్ మాత్రమే కాదు ఆమె కుటుంబంలో చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన వారే. మీరా సోదరి జెనీ సారా జోసెఫ్ స్కూల్ బస్ సినిమాలో నటించింది. మీరా బ్రదర్ జార్జ్ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్నాకులం కడవంతరలోని వికాస్ నగర్‌లో దైవ సేవల అనంతరం ఆదివారం సాయంత్రం 4 గంటలకు పాతనంతిట్టలోని ఇలంతూరు మర్థోమా వలియపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారని వెల్లడించారు.
తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!