కొన్ని రోజుల క్రితం నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే మాజీ సేలం యూనియన్ సెక్రటరీ ఏవీ రాజుకు నటి త్రిష లాయర్ నోటీసు పంపారు. నటి త్రిష తన ట్విట్టర్ ద్వారా లీగల్ నోటీసుల ఫోటోలను షేర్ చేసింది. ఈ నోటీసులో త్రిష తన గురించి AV రాజు మాట్లాడిన వీడియోలు, ఆ వీడియోల గురించి వచ్చిన వార్తల లింక్‌లను కూడా యాడ్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో త్రిష మన నష్టపరిహారం […]
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఒక సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకి ఓం భీమ్ బుష్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మార్చి 22న థియేట్రికల్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రిలీజ్ కాబోతున్న ఈ […]
C202 Trailer: మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలో మనోహరి కెఎ నిర్మాతగా మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’ (C 202). ఈ సినిమా మొత్తాన్ని రాత్రిపూట చిత్రీకరించడం గమనార్హం. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో ఈ సినిమా బిజీగా ఉంది. ఇక ఈరోజు ఒక […]
Tillu Square OTT Rights Bagged By Netflix for Rs 35 Crores: కంటెంట్ ఉన్న సినిమాకి కటౌట్స్ తో పని లేదని గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాలు నిరూపిస్తూనే ఉన్నాయి. డీజే టిల్లు సినిమాతో హిట్ కొట్టిన సిద్దూ టాలెంట్ వలన టిల్లు స్క్వేర్ దశే మారిపోయింది. అందుకే టైర్ 2 హీరోల రేంజ్ లో బిజినెస్ జరిగిపోతోంది. టిల్లు స్క్వేర్ ట్రైలర్ తో మేకర్స్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. బిజినెస్ […]
Bhoothaddam Bhaskar Narayana Producers Snehal, Sashidhar Interview: శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ […]
Rakul Preet Singh First Wedding Pics Out: రకుల్ ప్రీత్ సింగ్ ఆమె ప్రియుడు జాకీ భగ్నాని వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 21న కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆనంద్ కరాజ్ ఆచారాల ప్రకారం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సింధీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి తర్వాత ఫోటోలు బయటకు వచ్చాయి. ఆమె అభిమానుల నిరీక్షణ ముగిసింది. రకుల్ స్వయంగా తాను మరియు జాకీ ఫోటోలను సోషల్ మీడియాలో […]
Raviteja – Asian ART Cinemas Multiplex to be launched soon: ప్రస్తుతం మన తెలుగు సినిమా హీరోలందరూ ఒకపక్క నటిస్తూనే మరో పక్క బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దాదాపు చాలా మంది హీరోలు తమ సొంత నిర్మాణ సంస్థలు ప్రారంభించి తమ సొంత సినిమాలు నిర్మించడమే కాదు ఇతర హీరోలను పెట్టి కూడా సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇక మరొక పక్క ఏషియన్ సంస్థతో […]
Title Song Of Gopichand Bhimaa Released: మాచో స్టార్ గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’ టీజర్ తో హ్యాజ్ బజ్ క్రియేట్ చేసిందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. గోపీచంద్, మాళవిక శర్మల అందమైన కెమిస్ట్రీని చూపించిన ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఎ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా […]
Sahithi Dasari clarity on Political Promotions: పొలిమేర, పొలిమేర 2 సినిమాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది సాహితీ దాసరి. పొలిమేర సినిమాలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో నటించిన ఆమె రెండో భాగంలో సత్యం రాజేష్ ను ప్రేమించిన అమ్మాయిగా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు చేస్తూ పెద్ద సినిమాలలో చిన్న పాత్రలు చేస్తున్న ఆమె అనూహ్యంగా ఒక పొలిటికల్ వివాదంలో చిక్కుకుంది. అసలు విషయం ఏమిటంటే […]
Rakul Jackky Wedding : బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నాని వివాహం చేసుకున్నారు. వీరు గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే ఈ వివాహ వేడుక నుంచి ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పిక్స్ వారే రిలీజ్ చేసే అవకాశం ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని కొంతకాలం నుంచి డేట్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి వివాహం తల్లితండ్రులు అత్యంత సన్నిహితుల […]