Actress Shraddha Das Social Media Post After Emergency Flight Landing: నటీమణులు శ్రద్ధాదాస్ మరియు రష్మిక మందన్న ఇటీవల కలిసి విమానంలో ప్రయాణించారు. ఈ సమయంలో అతని విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ వార్త బయటకు రావడంతో, ఇద్దరు నటీమణుల అభిమానులు చాలా ఆశ్చర్యపోతున్నారు. ముందు, రష్మిక మందన్న తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక కథనాన్ని పంచుకోవడం ద్వారా ఈ సంఘటన గురించి తెలియజేసింది. ఆమె ఫోటో సోషల్ మీడియాలో […]
Varun Dhawan, Natasha Dalal announces pregnancy with a cute picture: బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఒక పోస్ట్‌ను షేర్ చేసి తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఒక రకంగా వరుణ్ ధావన్ కూడా తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. వరుణ్ ధావన్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. తన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ అభిమానులకు ఈ శుభవార్తను అందించాడు. తన భార్య గర్భం దాల్చిందని నటుడు స్వయంగా […]
Vijayendraprasad Reveals Bahubali Story Origin: బాహుబలి సినిమా ఎంతగా తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చేలా చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ బాహుబలి సినిమా ఇండియన్ సినీ హిస్టరీని రికార్డులను మార్చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి ఆర్ఆర్ఆర్ వచ్చే దాకా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక బాహుబలి 2 ఇప్పటికీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన […]
Director Shankar’s daughter Aishwarya gets engaged to Tarun Karthik: దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ కి తన తండ్రి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణ్ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తరుణ్ కార్తీక్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక శంకర్ చిన్న కూతురు, అదితి శంకర్ ఆ సంతోషకరమైన ఫోటోలను పంచుకున్నారు. ఆదివారం, ఐశ్వర్య – […]
Vistara Airlines Respose on Rashmika Mandanna Flight Incident: బాలీవుడ్ నటి రష్మిక మందన్న తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ సమాచారాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్ ప్రతినిధి మాత్రం అసలు విషయం చెప్పారు. ప్రతినిధి చెబుతున్న దాని ప్రకారం, రష్మిక చెప్పినంత తీవ్రత లేదట. విమానంలో కొంత సమస్య ఉంది, అది సమయానికి తనిఖీ […]
Suhani Bhatnagar Death Reason Revealed by his father: దంగల్ చిత్రంలో రెజ్లర్ బబితా ఫోగట్ చిన్ననాటి పాత్రను పోషించిన సుహాని భట్నాగర్, కేవలం 19 ఏళ్ల వయసులోనే అనారోగ్యానికి చికిత్స పొందుతూ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించారు. అయితే ఆమె ఒంట్లో నీరు చేరడం వలన మరణించింది అంటే చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం సుహాని చేయి వాచిపోయి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం ప్రారంభమైనట్లు చెబుతున్నారు. అప్పుడు […]
Malayala Premalu grabbin Attention of Hyderabadis: భారత సినిమా పరిశ్రమలో మలయాళ సినిమా ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతోంది. ఒకప్పుడు మలయాళ సినిమా అంటే బూతు సినిమా అని అనుకున్న వారంతా ఇప్పుడు మలయాళ సినిమా కంటెంట్ కు సలాం కొడుతున్నారు. జానర్, బడ్జెట్ తో సంబంధం లేకుండా తమకు నచ్చిన సినిమాలు తీస్తూ వెళ్లడమే కాదు వాటిని కమర్షియల్ గా కూడా సక్సెస్ చేస్తూ మలయాళ సినీ దర్శకులు కొత్త సిలబస్ రాస్తున్నారు. ఇక […]
Telangana Narcotics Control Bureau Issues A Notice To Gaanja Shankar Movie Team: సాయి ధరంతేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ హై పేరుతో ఒక చిన్న గ్లింప్స్ లాంటి వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే ఇదంతా జరిగి చాలా కాలమే అయింది. […]
Chiranjeevi Wife Surekha Konidela proudly announces the launch of Athamma’s Kitchen: అల్లు రామలింగయ్య కుమార్తె, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ తన పుట్టినరోజు నాడు కొత్త ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టినట్లు ప్రకటన వెలువడింది. నిజానికి ఆమె కొత్త బిజినెస్ లోకి దిగుతున్నారు అనే ప్రచారం కొద్దిరోజుల నుంచి జరుగుతోంది. ఇప్పటివరకు హౌస్ వైఫ్ గా ఉన్న ఆమె ఒకవేళ నిర్మాతగా వ్యవహరిస్తారు అనే ప్రచారం జరిగింది కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ […]