-
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం.. అసలేమైందంటే?
జూనియర్ ఎన్టీఆర్ కి గాయం అయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేయి మణికట్టు దగ్గర చిన్న గాయమైందని ఈ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయం మీద ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ ఆఫీసు నుండి వచ్చిన ప్రకటన మేరకు జూనియర్ ఎన్టీఆర్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది అని పేర్కొన్నారు. -
Best Wife – Best Husband: ఉత్తమ భార్యగా శ్రీవాణి.. ఉత్తమ భర్తగా దివ్వెల మహేష్!
Best Wife – Best Husband: గత కొద్దిరోజులుగా మీడియాలో పెండింగ్ టాపిక్స్ ఏమిటి అంటే లావణ్య- రాజ్ తరుణ్ ఇష్యూ తరువాత నాగచైతన్య – శోభిత ఎంగేజ్మెంట్ . ఇప్పుడు దువ్వాడ శీను మాధురి అడల్టరీ అనే వ్యవహారాలు. మధ్యలో వేణు స్వామి- నాగచైతన్య శోభిత విడిపోతారు అంటూ చెప్పిన జాతకం మీద మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అయితే ఒక అడుగు ముందుకేసి […] -
Venkatesh – Ravipudi: మాజీ పోలీసు అధికారిగా వెంకటేష్ – పొల్లాచ్చిలో బిజీ బిజీ!
Venkatesh – Ravipudi: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో ఒక మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్లో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ కొట్టాలని ఈ కొత్త సినిమాతో సిద్ధం అవుతున్నారు. సంక్రాంతి రేసులో ఉన్న ఈ ఎస్వీసీ ప్రొడక్షన్ నెం. 58 పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా విక్టరీ వెంకటేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా వెంకటేష్‌ను మాజీ కాప్‌గా ప్రెజెంట్ చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియోను సైతం విడుదల […] -
Samantha: షాకింగ్: ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ తో సమంత ఎంగేజ్మెంట్?
After Naga Chaitanya, Samantha Ruth Prabhu Engaged With Raj Nidimoru: నాగచైతన్య- శోభిత ఎంగేజ్మెంట్ వార్త ఇంకా మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలోనే ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక నేషనల్ పోర్టల్ ప్రచురించిన కథనం ప్రకారం సమంత రాజ్ డీకే దర్శకత్వంలో రాజుతో ప్రేమలో ఉందని తెలుస్తోంది. రాజు నిడుమోరు సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ […] -
Adah Sharma: సుశాంత్ సింగ్ మరణించిన ‘దెయ్యం బంగ్లా’లో అదా శర్మ.. షాకింగ్ కామెంట్స్?
Adah Sharma pays rent with her grandmother for the house where Sushant Singh Rajput Lived in: కేరళ స్టోరీలో తన నటనతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అదా శర్మ ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివసించి ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో నివసిస్తున్నారు. బాంద్రాలోని ఈ అపార్ట్మెంట్ కారణంగా, ఆమె తరచుగా ముఖ్యాంశాలలో ఉంటుంది. ఇటీవల, విలేకరుల సమావేశంలో, నటి తాను ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయలేదని, అద్దెకు నివసిస్తున్నానని […] -
Saripodhaa Sanivaaram: రచ్చ రేపేలా ‘సరిపోదా శనివారం’.. ట్రైలర్ అదిరింది బాసూ!!
Saripodhaa Sanivaaram Trailer Talk: నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ఈ యాక్షన్-అడ్వెంచర్ సినిమా ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈరోజు సుదర్శన్ 35 MM థియేటర్లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇక టీజర్ సినిమాలోని రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేయగా, ట్రైలర్ కాన్ఫ్లిక్ట్ ని ప్రజెంట్ […] -
Janhvi Kapoor: శ్రీదేవి పుట్టినరోజు.. తిరుమలలో ప్రియుడితో కలిసి మోకాళ్లపై జాన్వీ సాష్టాంగ నమస్కారం
Janhvi Kapoor Visits Tirumala With Boyfriend Shikhar Pahariya: ఆగస్ట్ 13, మంగళవారం అతిలోక సుందరి, నటి శ్రీదేవి పుట్టిన రోజు. దివంగత నటికి అభిమానులు నివాళులు అర్పిస్తూ ఉండగా, ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా జాన్వీ కపూర్ తిరుమల తిరుపతి ఆలయానికి చేరుకున్నారు. ఆమె ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టినరోజున తిరుమలకి వస్తుంటుంది. ఈరోజు కూడా పసుపు రంగు చీర మరియు ఆకుపచ్చ సాంప్రదాయ బ్లౌజ్ ధరించిన జాన్వీ ఇక్కడి […] -
“తంగలాన్” కోసం 50 రోజులు రీ రికార్డింగ్..ట్రైబ్స్ మ్యూజిక్ అబ్సర్వ్ చేశా- జీవీ ప్రకాష్ కుమార్ ఇంటర్వ్యూ
Music Director GV Prakash Kumar Interview for “Thangalaan”: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. […] -
Harish Shankar: మిస్టర్ బచ్చన్ ట్రూ ఇన్సిడెంట్.. ఎక్కడా లొంగలేదు: డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్వ్యూ
Harish Shankar Interview for Mr Bachchan Movie: మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబో మూవీ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. మిస్టర్ బచ్చన్ లో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించగా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఆగస్టు 14 సాయంత్రం నుంచి ప్రిమియర్స్ ఉండబోతున్నాయి. […] -
Venu Swamy : వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ షాక్
Women’s Commission Shock to Venu Swamy Parankusham : సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా పలువురు సినీ రాజకీయ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి జాతకాలు చెప్పి ఫేమస్ అయిన స్వామి మీద తాజాగా ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది గంటల్లోనే వాళ్లు 2027 వరకే కలిసి ఉంటారని తర్వాత విడిపోతారని అంటూ వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేశాడు. […]
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!