Jawan Telugu To Telecast in Zee telugu on this Sunday: వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఛానల్ ఈ వారం బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా జవాన్‌ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందించేందుకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్,మార్చి 17 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో […]
Sarathkumar merges his party AISMK with BJP: సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేసినట్లు పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు శరత్ కుమార్ ప్రకటించారు. ఈరోజు (మార్చి 12) ఆలిండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చే
Allu Arjun Returned from Vizag Pushpa 2 Shoot due to Health Issues: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ పుష్ప 2 సినిమాని చాలా జాగ్రత్తగా ఒక శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ […]
Meera Chopra marries Rakshit Kejriwal: బి-టౌన్లో రెండు పెద్ద పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రియాంక చోప్రా కజిన్ మీరా చోప్రా పెళ్లి ఈరోజు గ్రాండ్ గా జరుగ
Stock Market Updates in Telugu: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి నేడు స్వల్ప లాభాల వైపు నడిచింది స్టాక్ మార్కెట్. నేటి ఉదయం మొదటగా లాభాల్లో ప్రారంభమైన అదే ఒరవడిని కొనసాగించ లేకపోయాయి. భారతీయ కంపెనీ ఐటీసీ లో బ్రిటిష్ – అమెరికన్ టొబాకో కంపెనీ వాటాలు అమ్ముతున్నట్లు ప్రకటించిన కారణంగా ఐటీసీ షేర్లు నష్టాలు ఎదుర్కొన్నాయి. దీంతో అధిక వెయిటేజీ ఉన్న స్టాక్ […]
Manchu Manoj Writes a Letter to his Fans: మంచు మనోజ్ భార్య భూమా మౌనిక ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఆమె త్వరలో తల్లవబోతున్న నేపథ్యంలో మంచు మనోజ్ తాజాగా అభిమానులను ఉద్దేశిస్తూ రాసిన లేక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులకు శ్రేయోభిలాషులకు నమస్కారం, అనుక్షణం మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి ఒక గొప్ప కుటుంబం మాకు అండగా ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. […]
CM Jagan inaugurated Juvvaladinne fishing harbour today: చేపల వేట కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఏకంగా రూ.3.793 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లలో మొదటి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో సముద్రాన్ని ఆధారంగా చేసుకొని చేపల వేట సాగిస్తున్న రాష్ట్ర […]
Emma Stone Dress Torn While Receiving Oscars 2024 : హాలీవుడ్‌లోని ప్రముఖ హీరోయిన్ లలో ఎమ్మా స్టోన్ కూడా ఒకరు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె రెండు దశాబ్దాల కెరీర్లో అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. ఆమె కెరీర్లో నాలుగు ఆస్కార్లు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం ఆమెకు చాలా చిరస్మరణీయమైనది, ఎందుకంటే ఎమ్మా స్టోన్ తన నాల్గవ ఆస్కార్‌ను 96వ అకాడమీ అవార్డులలో అందుకుంది. పూర్ థింగ్స్ చిత్రానికి గానూ ఎమ్మా […]
Poonam kaur Reveals Back Story of Jalsa Movie Allegations on Trivikram: తెలుగులో చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ఉంటుంది నటి పూనమ్ కౌర్. తెలుగులో అనేక సినిమాలో హీరోయిన్ గా నటించి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించిన పంజాబీ భామ పూనమ్ కౌర్ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ మీద పవన్ కళ్యాణ్ మీద ఆమె […]