-
Puri Jagannadh: పూరి… ఏంటి ఇంత పని చేశావ్? కెరీర్లోనే ఇది దారుణం!!
Ali Track in Double iSmart Movie Went Wrong : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెన్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి డైలాగ్స్ తూటాల్లా పేలతాయి. అసలు పూరి హీరో అంటేనే థియేటర్ దడదడలాడిపోద్ది. అయితే.. ఒక్క హీరో క్యారెక్టర్ మాత్రమే కాదు, పూరి సినిమాల్లో మరో స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అదే అలీ కామెడీ ట్రాక్. పూరి తన సినిమాల్లో అలీ కోసమే సపరేట్గా ఒక కామేడీ […] -
Mr Bachchan: దారుణమైన ట్రోల్స్.. టీం సంచలన నిర్ణయం
Mr Bachchan Team Trims 13 Minutes from the Movie: రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ అనే సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమాని విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవ్వాల్సి ఉంది అయితే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ తో ప్రారంభించేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ […] -
Brahma Anandam: ‘బ్రహ్మ ఆనందం’ వస్తున్నాడు చూశారా?
Brahmanandam’s First Look from Brahma Anandam Unleashed: హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ఔట్ అండ్ ఔట్ఎంటర్‌టైనర్ ‘బ్రహ్మ ఆనందం’లో తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఈ చిత్రానికి ఫస్ట్ -టైమర్ RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ మూవీ నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో […] -
Jyotika: 45 ఏళ్ళ వయసులో కూడా జ్యోతిక ఇంత అందంగా ఉండడానికి కారణమేంటో తెలుసా?
Jyotika Latest Workout Video Goes Viral: హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ లో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేసింది. సూర్యను వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె పిల్లలు పెద్దయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఆమె తమిళంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టులు ఎంచుకుంటూ ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళుతుంది. […] -
Kaala Rathri: ఆహాలో కాళరాత్రి.. ఎప్పటి నుంచి అంటే?
‘Kaala Raatri’ to stream on Aha from August 17th:’ఆహా’ఓటీటీలో పలు ఇతర భాషల సినిమాలను డబ్బింగ్ చేయించి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎక్కువ తమిళ, మలయాళ సినిమాలను డబ్ చేస్తున్నారు. బాబు రాజ్, చేంబన్ వినోద్, బిను పప్పు, గణపతి, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “కాళరాత్రి”. ఈ చిత్రాన్ని హనుమాన్ మీడియా బ్యానర్ పై బాలు చరణ్ నిర్మించగా మర్ఫీ దేవసి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ […] -
Nandamuri Balakrishna: బాలయ్యతో మాములుగా ఉండదు.. జిమ్ లో ఏం చేస్తున్నాడో చూశారా?
Nandamuri Balakrishna Gym Workout Video Viral: నందమూరి బాలకృష్ణ ఒకపక్క రాజకీయాలు చేస్తూ మరోపక్క సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన మూడోసారి హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొంత రాజకీయాలకు మరికొంత సినిమాలకు సమయాన్ని వెచ్చిస్తూ ఆయన బిజీబిజీగా గడిపేస్తున్నారు. అయితే తాజాగా హిందూపురంలో ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అయితే ఇదే సమయంలో ఆయన వర్క్ ఔట్లు చేసిన వీడియో […] -
Devara Part – 1 : భైరా గాడి దెబ్బకు జనాలు అబ్బా.. సైఫ్ అదరకొట్టాడు బాసూ!
Devara Part – 1 Saif Ali Khan Glimpse Released: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి సినిమా యూనిట్ ఒక అప్డేట్ ఇచ్చింది. ఈరోజు ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో ద్వారా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న పాత్ర పేరు భైరా అని క్లారిటీ వచ్చేసింది. ఇక మల్లయోధుడిలా […] -
Brahmavaram PS Paridilo: ఆగస్టు 23న బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో
డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై “బ్రహ్మ వరం పి.ఎస్. పరిధిలో” అనే సినిమా తెరకెక్కింది. ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 23, 2024న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. స్రవంతి బెల్లంకొండ, గురు, సూర్య శ్రీనివాస్, హర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సినిమాటిక్ ట్రీట్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో స్రవంతి బెల్లంకొండ ఒక ప్రధాన పాత్రను పోషిస్తూనే ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా పని చేయడం […] -
Demonte Colony 2: వణికి పోవడానికి రెడీ అవ్వండి.. “డిమాంటీ కాలనీ 2” వచ్చేస్తోంది!
“Demonte Colony 2” Telugu theatrical release on August 23rd: తమిళ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డిమాంటీ కాలనీ 2” ఈ నెల 23న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవాని శంకర్ జంటగా నటించగా అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో […] -
Jani Master: బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు.. ఏ సినిమాకో తెలుసా?
Jani Master Wins Best Choreography National Award for ‘Megham Karukatha’ in Thiruchitrambalam: తెలుగులో ఈ మధ్య బాగా ఫేమస్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు లభించింది. ఆయన కొరియోగ్రఫీ చేసిన ఒక సాంగ్ కారణంగా ఆయనకి బెస్ట్ కొరియోగ్రాఫర్ కేటగిరీలో అవార్డు దక్కింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి, ఆయన స్వస్థలం నెల్లూరు. అయితే ఆయన చేసిన ఒక తమిళ సినిమాకి […]
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!