Tamil Film Producer Jaffer Sadiq Arrested in 2000 Crore Drug Smuggling Case: రూ.2000 కోట్ల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో తమిళ సినీ నిర్మాత ఒకరు అరెస్ట్ అయ్యారు.
Manjummel Boys New Reord in North America: ఫిబ్రవరి నెల మలయాళ సినిమాలకు ఒక గోల్డెన్ ఎరా. విభిన్న జోనర్లలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందుతున్నాయి. అందులో చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా గురించి జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. రియల్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను సాధించింది. ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ బుక్స్‌లో మరో రెండు […]
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘కలియుగం పట్టణంలో’ రిలీజ్ కి రెడీ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ సినిమాను డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలు రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. ఈ సినిమాను డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. […]
Theppa Samudram Teaser Released: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘తెప్ప సముద్రం’. శ్రీ మణి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ మీద బేబీ వైష్ణవి సమర్పిస్తున్న ఈ సినిమాను నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ నిర్మించగా సతీష్ రాపోలు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకి పి.ఆర్ మ్యూజిక్ అందించారు. ఇక శివరాత్రి సందర్భంగా తెప్ప […]
పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్లో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ‘రవికుల రఘురామ’ సినిమా తెరకెక్కుతోంది. శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్షిక జంటగా నటిస్తున్న ఈ సినిమా మంచి వినోదాన్ని అందించే సినిమా అవ్వాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం జోడించి ఈ కథకి ప్రాణం పోస్తున్నారని, […]
Sivangive in Zee Telugu as womens day Special: ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది జీ తెలుగు. మహిళల స్ఫూర్తిని, విజయాలను గౌరవించడానికి సినీ పరిశ్రమతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమం‘శివంగివే’ వేదికపై ఘనంగా సత్కరించింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీ తెలుగు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శివంగివే ఆదివారం (మార్చి 10) సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నారు. […]
Sthree – The Anthem in Telugu: మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తి, సామర్థ్యాలను చాటేలా ‘స్త్రీ’ అనే ఓ ఆల్బమ్ శ్రోతల ముందుకు తీసుకు రాబోతున్నారు ప్రముఖ నేపథ్య గాయని శ్వేతా మోహన్, మైత్రి శ్రీకాంత్. ఈ ఇద్దరూ కలిసి ఈ “స్త్రీ” అనే ప్రాజెక్ట్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఆల్బమ్ నాలుగు భారతీయ భాషలలో విడుదల కానుంది. హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో రానున్న ఈ స్త్రీ ఆల్బమ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న […]