Dhurandhar2 : రికార్డుల వేటలో ‘ధురంధర్ 2’.. అల్లు అర్జున్ రికార్డును బద్దలు కొట్టిన రణవీర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తోంది. బుధవారం సాయంత్రం షోస్ తో రిలీజ్ అయినా ఈ సినిమా యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అటు ఓవర్సీస్ లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో సంచలనాలు నమోదు చేస్తుంది ధురంధర్. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ నుండే రరికార్డులు వేట స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ ‘బుక్ మై షో’ (BMS)లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
Also Read : SRK : యాక్షన్ జోనర్‌కు బ్రేక్.. రొమాంటిక్ ఫిల్మ్ చేసే యోచనలో కింగ్ ఖాన్
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
తాజా సమాచారం ప్రకారం, ‘ధురంధర్ 2’ చిత్రం గంటల వారీ ట్రెండ్స్‌లో (109.17K)బుకింగ్స్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్’ ( 107.65K) రికార్డును సైతం అధిగమించింది. ఒక పక్క తెలుగు వెర్షన్ షోలు రద్దు కావడం మరోపక్క సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రణవీర్ సింగ్ క్రేజ్ ముందు అవేవీ అడ్డుకాలేవని ఈ ట్రెండ్స్ నిరూపిస్తున్నాయి. సినిమాపై ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నిజానికి తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కంటెంట్ సకాలంలో అందకపోవడం వల్ల ఈ చిత్రం తన పూర్తి స్థాయి వసూళ్లను సాధించే అవకాశాన్ని కొంతవరకు కోల్పోయింది. ఒకవేళ మొదటి రోజు నుండే అన్ని వెర్షన్లలో భారీగా విడుదలై ఉంటే ఈ రికార్డులు మరింత భారీగా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ‘ధురంధర్ 2’ ఇంతటి మాసివ్ క్రేజ్‌ను సొంతం చేసుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!