Vinay Rai: హనుమాన్ నటుడితో లివింగ్ రిలేషన్లో ముదురు హీరోయిన్..ఇట్స్ అఫీషియల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vimala Raman confirms her live-in partner Vinay Rai: తెలుగులో ఎవరైనా ఎప్పుడైనా అనే సినిమాతో హీరోయిన్ విమలా రామన్. ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగిన ఆమె ఒక తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది. తర్వాత మలయాళం లో ఎన్నో సినిమాలు చేసి మలయాళ భామగా అందరి దృష్టిని ఆకర్షించి తెలుగులో వరుస సినిమాలు చేసింది. నిజానికి ఆమె తెలుగులో చాలా సినిమాలు చేసింది కానీ సరైన గుర్తింపు దక్కలేదు. హీరోయిన్గా గుర్తింపు దక్కకపోవడంతో రుద్రాంగి, గాండీవ దారి అర్జున వంటి ఇటీవల సినిమాల్లో కీలక పాత్రలలో కూడా కనిపించింది. కానీ అవి కూడా వర్కౌట్ కాలేదు. ఇక ఆమె తాజాగా ఒకప్పటి హీరో ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వినయ్ రాయ్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టు బయటపెట్టింది. నిజానికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలాకాలం నుంచి షికారులు చేస్తూనే ఉన్నాయి.
Chandrababu: వైసీపీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్.. తప్పుడు రాజకీయం అంటూ బాబు ఘాటు వ్యాఖ్యలు!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్‌లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించింది. ఇక ఈ ఇద్దరూ నిజానికి కలిసి చేసిన ఫోటోషూట్ ని తమ తమ సోషల్ మీడియా వేదికలుగా షేర్ చేశారు. ఇక ఎలా అయితే పెళ్లి అయిన జంటలు ఫోటోషూట్ చేస్తారో వీరిద్దరూ కలిసి ఫోటోషూట్ చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. సో, ఈ ఫోటోషూట్‌తో, వారు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారని అంటున్నారు. ఇక తెలుగులో విమలా రామన్ “గాయం 2,” “ఎవరైనా ఎప్పుడైనా,” మరియు “చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి” సహా అనేక తెలుగు చిత్రాలలో కనిపించింది. వరుణ్ తేజ్ చిత్రం “గాండీవధారి అర్జున”లో వినయ్ రాయ్ మరియు విమలా రామన్ భార్యాభర్తలుగా నటించగా ఇప్పుడు లివిన్ లో ఉంటున్నట్టు వెల్లడించారు.

తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!