VD 12: దేవరకొండతో మరో యంగ్ హీరో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyadev to act with Vijay Deverakonda in VD 12: విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. నిజానికి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కంటే ముందే వీరిద్దరి కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ 12వ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే పలు కారణాలతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయం మీద క్లారిటీ లేదు. శ్రీ లీల నటించబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. కానీ ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో రష్మిక మందన నటించిన బోతున్నారు అని ఒకసారి, ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ వస్తున్నాయి. కానీ పూర్తి సమాచారం అయితే లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది.
Megastar Chiranjeevi : రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
అదేమిటంటే ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సత్యదేవ్. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఆయనని సంప్రదించగా అందుకు ఆయన ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇక ఈ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో కొడుకు ధృవ్ విక్రమ్ ను సంప్రదించారు. తమిళ్ లో కూడా రిలీజ్ చేయడానికి అనుకూలంగా ఆయనను తీసుకున్నారని ప్రచారం జరిగినా ఇప్పుడు ఫైనల్ గా సత్యదేవ్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ మే నెలలో జరగనుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించబోతున్నారు. నిజానికి సినిమా పూజా కార్యక్రమంతో మొదలుపెట్టిన సమయంలో విజయ్ దేవరకొండ, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రకటించారు. అయితే ఈ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుంటున్నట్టు ప్రచారం అయితే ఉంది.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!