Ramakrishna Nandamuri: రండి కదలి రండి, సమయం ఆసన్నమైంది.. వీడియో రిలీజ్ చేసిన ఎన్టీఆర్ కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramakrishna Nandamuri Urges People to Vote for Alliance in AP: సరిగ్గా ఎన్నికలకు కొద్దీ గంటలే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముగియగా మరికొన్ని ప్రాంతాల్లో ఆరు గంటల కల్లా ముగియనుంది. సరిగ్గా ఈ సమయంలో ఎన్టీఆర్ కుమారుడు, నందమూరి రామకృష్ణ ఒక వీడియో రిలీజ్ చేశారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ మొదలు పెట్టిన ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ల రాక్షస, వైసీపీ పరిపాలన చూశాం అన్నారు. అక్కడ ప్రజలు అందరూ ఎంత భయంతో జీవిస్తున్నారో కూడా మనం చూశాం. ఒక రాజధాని లేని, రక్షణ లేని, భవిష్యత్తు లేని, అభివృద్ధి లేని, కుటుంబ వ్యవస్థ లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. నెంబర్ లేని రాష్ట్రంగా ముద్ర వేసి, ఆఖరికి చిప్ప కూడా లేకుండా వైసీపీ జగన్ ప్రభుత్వం చేసింది. ఇక లేవండి, సమయం ఆసన్నమైంది. వచ్చే మే 13న మన ఆంధ్ర ప్రదేశ్లో అతి కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయి.
Vinay Rai: హనుమాన్ నటుడితో లివింగ్ రిలేషన్లో ముదురు హీరోయిన్..ఇట్స్ అఫీషియల్
Also Read
అందరికీ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, యువతీయవకులకు నా విజ్ఞప్తి, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ భావితరాల భవిష్యత్తు కోసం మంచి చేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోండి. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని రాష్ట్రాన్ని మంచి బాటలో పెట్టాల్సిన భాద్యత మన అందరి మీద ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మన అభివృద్ధి ప్రధాత చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ ఏపీని దేశంలో ప్రధమ స్థానంలో పెట్టాల్సిన భాద్యత మనందరి మీద ఉంది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల వారికోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు నడుస్తుంది. ఇది మీ పార్టీ, ఇక లేవండి సమయం ఆసన్నమైంది. రండి కదలి రండి, మీ విలువైన ఓట్లు తెలుగుదేశం అలాగే కూటమి అభ్యర్థులకు వేసి గెలిపించాలని పిలుపునిస్తున్నాను ఇట్లు మీ తెలుగు సైనికుడు నందమూరి రామకృష్ణ అంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు.
- Tags
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!