Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is Megha Akash getting married Soon: ఈ ఏడాది అనేక మంది సినీ తారలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాలు మొదలు పెడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మొదలు నిన్నటి అపర్ణా దాస్ వంటి చాలా మంది నటీమణులు తమ తమ బాయ్‌ఫ్రెండ్‌లను సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. ఇక త్వరలో హీరోయిన్లు అదితి రావు, తమన్నా కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మేఘా ఆకాష్ పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఆమె హఠాత్తుగా సాంప్రదాయ పద్ధతిలో చీర ధరించి, మెహందీతో తన చేతులను అలంకరించుకున్న ఫోటోలను షేర్ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్త పెళ్లి కూతురిలా కనిపిస్తోంది.
Renu Desai: బీజేపీ అభ్యర్థిపై పవన్ మాజీ భార్య కీలక వ్యాఖ్యలు.. డబ్బులు అందలేదు కానీ?
Also Read
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
అంతేకాదు ఆమె షేర్ చేసిన ఫొటోకి #weddingvibes అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా ఉపయోగించింది. దీంతో ఆమె ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని కొందరు ఊహాగానాలు కూడా మొదలుపెట్టారు. అయితే అసలు విషయం ఏమిటా అని ఆరా తీస్తే ఈ ఫోటోలు ఆమె వివాహానికి ముందు జరిగిన వేడుకల పిక్స్ కాదు, ఆమె చేసిన యాడ్ షూట్ నుండి ఆమె షేర్ చేసినవి అని తెలుస్తోంది. ఆమె పెళ్ళికి రెడీ అవుతున్న మాట నిజమే కానీ ఈ ఫోటోలు ఆమె వివాహ వేడుకకి సంబంధించినవి కావని తెలుస్తోంది. మేఘా ఆకాష్ తెలుగులో “లై,” “ఛల్ మోహన్ రంగ,” “రాజ రాజ చోర,” “గుర్తుందా శీతాకాలం,” మరియు “రావణాసుర” వంటి అనేక తెలుగు సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా ఉంది.

Megha Akashh
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!