Mahesh Babu: వామ్మో.. ఆ రోజు మహేష్ వేసుకున్న షర్ట్ రేటు లక్షా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do you Know Mahesh Babu Latest Brunello Cucinelli Shirt: తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను కలిశారు. వరుస విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ దూకుడు మీద ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి. ఇలా ఒక్కొక్కరూ తమ బ్యాట్లతో పరుగుల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాప్ టీమ్స్‌ను చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ నెక్స్ట్ ఆర్సీబీతో సొంతగడ్డపై మ్యాచ్‌కు రెడీ అయి పోయింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఆరెంజ్ ఆర్మీ సోమవారం సూపర్‌స్టార్ మహేష్ బాబును ఒక యాడ్ షూట్ లో కలిసింది.
Actor Naresh: సూపర్ స్టార్ కృష్ణపై పవన్ వ్యాఖ్యలు బాగా బాధ పెట్టాయి.. అయినా పవనే గెలవాలి!
Also Read
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
ఈ సందర్భంగా మహేష్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ టాలీవుడ్ ప్రిన్స్‌తో సరదాగా కాసేపు గడిపా అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీనికి మహేష్ రిప్లయ్ ఇచ్చాడు. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నాడు.. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ ఫొటోలలో వైరల్ అయిన మహేష్ బాబు షర్ట్ ధర గురించి చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు మహేష్ బాబు ధరించిన షర్ట్ ధర అక్షరాలా 1,15,023 రూపాయలు. అంటే లక్షా పదిహేను వేల ఇరవై మూడు రూపాయలు. ఇక ఆ షర్ట్ బ్రాండ్ పేరు బ్రూనెల్లో కుసినెల్లి. ఇక ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!