Renu Desai: బీజేపీ అభ్యర్థిపై పవన్ మాజీ భార్య కీలక వ్యాఖ్యలు.. డబ్బులు అందలేదు కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renu Desai Intresting Post on BJP Hyderabad Candidate Kompelli Madhavilatha: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. దేశంలోని ప్రధాన పార్టీలతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు సైతం సత్తా చాటాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ ఎంపీగా ఓవైసీ కుటుంబ సభ్యులకి గెలుస్తూ వస్తున్నారు. అయితే మొట్ట మొదటి సారిగా బీజేపీ తరఫున ఈసారి కొంపెల్లి మాధవి లత పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్ చైర్మన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తనదైన శైలిలో చేస్తున్న ప్రచారం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో విశేష ఆదరణ దక్కించుకుంటుంది.
Actor Naresh: పవన్ టార్చ్ బేరర్.. చెడు చెవిలో చెప్పుకుందాం అంటూ నరేష్ ట్వీట్
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఈ నేపథ్యంలో కొన్ని కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఆమె గురించి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మాధవి లత ఫోటో పోస్ట్ చేసిన రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ లేడీని చూశాను అంటూ పేర్కొంది. అంతే కాదు ఇలా చెబుతున్నందుకు నాకు ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదు, నాకు అనిపించింది చెప్పాను అంటూ ఆమె కౌంటర్ గా కూడా రాసుకు రావడం హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి. ఈ సమయంలో తెలంగాణలో హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి గురించి పవన్ మాజీ భార్య ఇలా కామెంట్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!