Salman Khan Firing: హోంశాఖకు ముంబై పోలీసుల లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan Firing Case: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అను నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. ఏప్రిల్ 14న నటుడి ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనలో పోలీసు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ కేసులో కొనసాగుతున్న విచారణ మధ్య, ముంబయి పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఈరోజు, గురువారం, ఏప్రిల్ 25న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై లుక్-ఔట్ సర్క్యులర్ (LOC) జారీ చేయాలని కోరుతూ హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఏప్రిల్ 14 న సల్మాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగిన తర్వాత, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం ద్వారా అన్మోల్ బిష్ణోయ్ దానికి బాధ్యత వహించగా తాపీ నది నుండి గన్, బుల్లెట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Fire accident: బీహార్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి మృతి
Also Read
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
ముంబై క్రైమ్ బ్రాంచ్ తన దర్యాప్తులో గుజరాత్‌లోని తాపీ నది నుండి రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు – 13 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం అంతకుముందు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. సల్మాన్ ఇంట్లో జరిగిన ఘటన తర్వాత లారెన్స్ విష్ణోయ్ సోదరుడు అన్మోల్ విష్ణోయ్ కాల్పులకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 14 న సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులు విక్కీ గుప్తా మరియు సాగర్ పాల్‌ను ఏప్రిల్ 16 న గుజరాత్‌లోని భుజ్‌లో అరెస్టు చేశారు . ఈ కేసులో దాడికి పాల్పడిన ఇద్దరినీ విచారిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నిందితులిద్దరూ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతను పెంచారు.
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!