-
Rajinikanth: లడ్డు వివాదం పై మాట్లాడడానికి నిరాకరించిన సూపర్ స్టార్ రజినీకాంత్
Rajinikanth SKips to Responding on Tirumla Laddu Controversy: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డు వివాదం మీద స్పందించేందుకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నిరాకరించడం హార్ట్ టాపిక్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీ విషయంలో చాలా కల్తీ జరిగిందని ఆరోపించారు. అంతేకాదు కొన్ని జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యి లడ్డు తయారీకి వాడారని ఆయన […] -
Harsha Sai: హర్షసాయి కోసం రంగంలోకి 4 ఎస్వోటీ పోలీసు టీమ్స్
4 SOT Teams after Harsha Sai on Rape Case: తెలుగు యూట్యూబ్ స్టార్ హర్ష సాయి వ్యవహారం రోజు రోజుకి హార్ట్ టాపిక్ అవుతుంది. హర్ష సాయి మీద ఇప్పటికే పోలీసులు రేప్ కేసు నమోదు చేసి అతని కోసం ఆలిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసులకు అందుబాటులోకి రాకుండా హర్ష సాయి పరారీలో ఉన్నట్లుగా చెబుతున్నారు. హర్షసాయి కోసం 4 ఎస్వోటీ పోలీసు బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.. బాధితురాలు ఫిర్యాదు […] -
Harsha Sai: డబ్బు కోసం ఏమైనా చేస్తా.. నిస్సిగ్గుగా హర్ష సాయి కామెంట్స్.. మరో ఆడియో లీక్
Harsha Sai Audio Leaked about Betting Apps Promotion: తెలుగులో పాపులర్ యూట్యూబర్ గా పేరుతెచ్చుకున్న హర్ష సాయి మీద రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత నుంచి హర్షసాయి బాధితురాలితో మాట్లాడుతున్న కొన్ని ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు తెరపైకి హర్ష సాయి మరో సంచలన ఆడియో వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం తలెత్తినట్టు చెబుతున్నారు. ఆ […] -
Devara Day 1 Collections: డే 1.. దేవర విధ్వంసం!
Devara First Day Collections: ఏ హీరో అయినా సరే.. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ చూడాల్సిందే. రాజమౌళి హీరోలకు ఇదొక బ్యాడ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. కానీ దేవర సినిమాతో సెంటిమెంట్ బ్రేక్ చేశాడు యంగ్ టైగర్. దీంతో.. తనతోనే మొదలైన సెంటిమెంట్‌ను తనే బ్రేక్ చేశాడు.. టైగర్ వన్ మ్యాన్ షో చేశాడు.. కొరటాల సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు.. అంటూ దేవర సక్సెస్‌ను ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మరోవైపు […] -
Balakrishna: బాలయ్య కాళ్ళు మొక్కిన ఐష్
Aishwarya Rai Takes Blessings from Balakrishna: అబుదాబి వేదికగా ఐఫా అవార్డుల కార్యక్రమం ఘనంగా జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకల్లో తెలుగు సినీ పరిశ్రమనుంచే కాదు బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ మంచి సినీ తారలతో పాటు స్టార్ టెక్నీషియన్స్ కూడా జాయిన్ అయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటు చేసుకుంది అదేమంటే పొన్నియన్ సెల్వన్ సినిమాకి గాను ఐశ్వర్యరాయ్ తమిళంలో బెస్ట్ యాక్ట్రెస్ […] -
Ramajogaiah Sastry: జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి దండం పెట్టిన రామజోగయ్య శాస్త్రి
Ramajogaiah Sastry Clarity on His Comments at Devara Sucess Meet: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రం మొదటి భాగం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది, తర్వాత కొంత టాక్ డివైడ్ అయింది. అయితే నిన్న మధ్యాహ్నం సినిమా యూనిట్ ఒక సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో దర్శకుడు కొరటాల శివ, డిస్ట్రిబ్యూటర్ […] -
Jani Master: జానీ మాస్టర్ వ్యవహారం వెనుక బడా హీరో.. భార్య కీలక వ్యాఖ్యలు
Jani Master Wife Ayesha Face To Face On Jani Case: నేటితో జానీ మాస్టర్ నాలుగో రోజు కస్టడీ విచారణ ముగియనున్న క్రమంలో మరికొద్ది సేపట్లో జానీ మాస్టర్ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించనున్నారు. జానీ మాస్టర్ ను ఉప్పర్ పల్లి కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. పోలీసుల కస్టడీ జానీ మాస్టర్ విచారణకు సహకరించినట్టు తెలుస్తోంది. కస్టడీ విచారణలో బాధితురాలే తనను జానీ మాస్టర్ వేధించిందని స్టేట్ మెంట్ […] -
Devara: దేవర – తంగలాన్ సినిమాల మధ్య పోలిక .. ఏంటో తెలుసా?
Similarities between Thangalaan and Devara: కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన విక్రమ్ తంగలాన్ సినిమాకి నేడు రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి ఒక పోలిక ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేవర సినిమాలో హీరోయిన్ పేరు తంగం, కాబట్టి తంగలాన్ కి దేవరకి పోలిక తంగంఅని అనుకోవద్దు. అసలు విషయం ఏమిటంటే తంగలాన్ సినిమా ఒక పీరియాడిక్ సినిమా. ఈ సినిమాలో ఒక అటవీ జాతికి చెందిన తెగ ప్రజలు స్వాతంత్రానికి […] -
Mrs. India 2024: తెలుగు హీరోయిన్ కి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు
Hemalatha Reddy has been crowned Glammonn Mrs. India 2024: జెమినీ టీవీలో యాంకర్ గా పనిచేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు అందుకున్నారు. కిరీటం గెలిచిన తర్వాత హేమలత రెడ్డి తన గ్లోరీ కిరీటంతో అంతర్జాతీయ షూట్ చేసారు. గ్లామన్ డైరెక్టర్ శ్రీమతి […] -
Sri Sri Sri Raja Varu: దేవర రిలీజ్ రోజే బామ్మర్ది సినిమా టీజర్.. చూశారా?
“మ్యాడ్”, “ఆయ్” చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్, “శతమానం భవతి” సినిమాతో టాలీవుడ్ కు నేషనల్ అవార్డ్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న కాంబోలో ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” తెరకెక్కింది. శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నితిన్ సరసన సంపద హీరోయిన్ గా నటిస్తోంది. దసరా పండుగకు […]
తాజావార్తలు
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..