Ilayaraja notice for Rajinikanth’s ‘Coolie’ Team: మాస్టర్, లియో సినిమాల తర్వాత రజనీకాంత్ కొత్త సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రజినీ, లోకేష్ కనగరాజ్ తొలిసారిగా కలిసి చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వీడియో ఇటీవల విడుదలైంది. ఇందులో రజనీ బంగారు స్మగ్లింగ్ డెన్ లోకి అడుగుపెట్టి, అక్కడి మనుషులను ఒక రేంజ్ లో కబడ్డీ ఆడుకుంటున్నట్టు ‘కూలీ’ టీజర్ కట్ చేశారు. ఇక […]
Did Director Krish Walked out from Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన తన జనసేన ను టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటు చేసి ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగారు, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఆయన చాలా కాలం క్రితమే ప్రారంభించిన హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? […]
సూపర్స్టార్ కృష్ణ గురించి చెప్పగానే.. ఆయన అభిమానులు కానీ వారికి కూడా గుర్తొచ్చే చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమా రిలీజ్ అయి నేటికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి.
ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ కూతురు ఇంద్రజ వివాహం యావత్ సినీ పరిశ్రమను ఆశ్చర్యపరిచేలా గ్రాండ్ గా జరిగింది. కోలాహలంగా సాగిన ఈ పెళ్లి నెల రోజులు దాటినా పెళ్లికి సంబంధించిన
సినీ పరిశ్రమలోని ప్రముఖ హీరోలు, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంటాయి. అదే విధంగా ప్రస్తుతం సౌత్ ఇండియాలో సంచలన నటిగా దూసుకుపోతున్న ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది.