Young Music Composer Praveen Kumar passes away at 28 Years: సెలబ్రిటీల జీవితంలో ఏదైనా విషాదం జరిగితే వారి అభిమానులు తట్టుకోలేరు. ఐతే ఇప్పుడు ఓ సెలబ్రిటీ మరణవార్త అందరినీ కలిచివేసింది. తమిళ యువ సంగీత స్వరకర్త ప్రవీణ్ కుమార్ అనారోగ్య కారణాలతో ఒమంతురార్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఈ ఉదయం 6.30 గంటలకు మృతి చెందాడు. సినీ పరిశ్రమలో యువ సంగీత స్వరకర్తగా రాణిస్తున్న ప్రవీణ్ కుమార్ అనారోగ్య కారణాలతో […]
Janhvi Kapoor to rent out her childhood home in Chennai: ఏంటి బాసూ మీరు చెప్పేది నిజమా? అని అడిగితే నిజం అనే చెప్పాలి. శ్రీదేవి నివసించిన మొదటి ఇంట్లో సామాన్యులు సైతం గడపగలరు. బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత కొనుగోలు చేసిన ఆమె మొదటి ఇంట్లో గడిపే అవకాశం ఇస్తున్నారు. నిజానికి జాన్వీకి ఈ ఇల్లు చాలా ప్రత్యేకం. ఆమె తన బాల్యాన్ని ఇక్కడే గడిపింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం, […]
Vikram Prabhu Asuraguru Telugu Trailer :విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అసురగురు గతంలో తమిళంలో రిలీజ్ అయింది. ఎ. రాజ్‌దీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని JSB సతీష్ నిర్మించగా ఈ సినిమాను తెలుగులో ఓటీటీ ఆడియన్స్ కోసం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ కనుక చూస్తే […]
Kiran Rao Befitting Reply To Kabir Singh Animal Fame Director Sandeep Reddy Vanga: స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వంలో వచ్చిన ‘మిస్సింగ్ లేడీస్’ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు కానీ, OTTలో విడుదలైన తర్వాత, ఈ సినిమాపై ప్రశంసలు ఆగడంలేదు. ఈ సినిమా చూసి ప్రేక్షకుల నుంచి సినిమా తారల వరకు అందరూ కిరణ్‌రావుకు ఫ్యాన్స్ అయిపోయారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ సన్నివేశం సోషల్ […]
Baahubali: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత పెద్ద హిట్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా స్థితి గతి మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలాంటి సినిమాకి సంబంధించి ఒక యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది. బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్ […]
Darshini Telugu Movie Trailer : వికాస్, శాంతి హీరో హీరోయిన్లుగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో వి 4 సినీ క్రియేషన్స్ పతాకం పై డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మించిన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ “దర్శిని”. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. కాకినాడ జెఎన్టియు యూనివర్సిటీలో చదువుకున్న ఇద్దరు ప్రొఫెసర్లు సినిమా మీద ప్రేమతో ఈ […]
Sudigali Sudheer to Campaign for Pawan Kalyan: ఏపీ సహా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బిజెపితో కలిసి కూటమి ఏర్పాటు చేసి బరిలోకి దిగింది. కూటమి అభ్యర్థిగా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారనే విషయం తెలిసినప్పటి నుంచి సినీ నటులు, టెక్నీషియన్లు కొంత […]
Ilayaraja notice for Rajinikanth’s ‘Coolie’ Team: మాస్టర్, లియో సినిమాల తర్వాత రజనీకాంత్ కొత్త సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రజినీ, లోకేష్ కనగరాజ్ తొలిసారిగా కలిసి చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వీడియో ఇటీవల విడుదలైంది. ఇందులో రజనీ బంగారు స్మగ్లింగ్ డెన్ లోకి అడుగుపెట్టి, అక్కడి మనుషులను ఒక రేంజ్ లో కబడ్డీ ఆడుకుంటున్నట్టు ‘కూలీ’ టీజర్ కట్ చేశారు. ఇక […]
Did Director Krish Walked out from Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన తన జనసేన ను టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటు చేసి ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగారు, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఆయన చాలా కాలం క్రితమే ప్రారంభించిన హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? […]