Prabhudeva: ప్రభుదేవా నిర్వాకానికి మూర్ఛ పోయిన పిల్లలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhudeva Skips a World Record Event Children fainted in Extreme Sun: సుందరం మాస్టర్ కుమారుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ప్రభుదేవా తమిళ సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ అయి తరువాత నటుడు, దర్శకుడు కూడా అయ్యాడు. ఇప్పుడు విజయ్ 68వ సినిమాకి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే వరల్డ్ రికార్డ్ ఈవెంట్ ‘100 నిమిషాల 100 ప్రభుదేవా సాంగ్స్’ను చెన్నైలో నిర్వహించాలని భావించారు. అయితే దానికి ప్రభుదేవా హాజరవుతాడని భావించారు. అయితే చివరి నిమిషంలో ప్రభుదేవా ఈవెంట్‌లో పాల్గొనకపోవడంతో ఎండలో నిలబడిన తల్లిదండ్రులు, వారి పిల్లలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతమంది మూర్ఛబోయినట్టు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక ఈ ఈ విషయంలో ప్రభుదేవా వారికి క్షమాపణలు చెప్పారు. నిజానికి అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా, చెన్నైలోని రాజరత్నం మైదానంలో ప్రభుదేవా ఎంపిక చేసిన 100 పాటలకు 100 నిమిషాల డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు.
Shyam Rangeela: మోడీపై కమెడియన్ పోటీ?
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా 5000 వేల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుదేవా ప్రత్యేక అతిథిగా హాజరవుతారని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని కొరియోగ్రాఫర్ రాబర్ట్ మాస్టర్ తన సిబ్బందితో కలిసి నిర్వహించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ప్రభుదేవా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే అయన కోసమే వచ్చి ఉదయం నుంచి ఎండలోనే బారులు తీరిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు కార్యక్రమ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ముందుగా చెప్పిన సమాచారం మేరకు ఎండ రాకుండా ఉదయం 6 గంటలకు మొదలు పెట్టి 7.30కి ముగిస్తారని అనుకున్నారు. అయితే ప్రభుదేవా 9 గంటల వరకు రాలేదని, ఎండ తీవ్రత పెరిగి కొంతమంది పిల్లలు కళ్ళు తిరిగి కూడా పడిపోయారని తల్లిదండ్రులు ఆరోపించారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!