Varalaxmi: పెళ్లికి ముందే వరలక్ష్మికి మైండ్ బ్లాకయ్యే గిఫ్ట్ ఇచ్చిన కాబోయే భర్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nicolai Sachdev gifts a Bunglow to Varalaxmi Sarathkumar: నటుడు శరత్‌కుమార్ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి. బోల్డ్ యాక్టింగ్, బోల్డ్ వాయిస్ తో ఆమె నటన ఇతర నటులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఆమె బిజీ బిజీగా ఉంది. అయితే నటనలో బిజీగా ఉన్న వరలక్ష్మి ప్రేమలో కూడా పడింది. నికోలాయ్ అనే గ్యాలరిస్టుతో ప్రేమలో ఉన్న వరలక్ష్మి అతనితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇక నిజానికి ఇలా ఎంగజ్మెంట్ ఆమె ప్రకటిస్తుందని చాలా మంది ఊహించలేదు. అయితే ఆమె ఇలా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇంకా పెళ్లి జరగని తరుణంలో నికోలాయ్ వరలక్ష్మికి ఖరీదైన బహుమతిని ఇచ్చాడని తెలుస్తోంది.
Ajith Fan Arrested: విజయ్ సినిమా బ్యానర్ చింపిన అజిత్ ఫ్యాన్ అరెస్ట్
Also Read
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
- Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
నికోలాయ్ వరలక్ష్మిని ముంబైలో మొత్తం రెండు బంగ్లాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. బంగ్లాలలో అన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయని వాటి ధర కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా దర్శకుడు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అవుతోంది. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రమోషన్స్ లో అడిగిన సంధర్భంలో ఇప్పుడు పనితోనే తన పెళ్లి అవుతోందని, త్వరలో ఆ పెళ్లి కూడా చేసుకుంటానని వరలక్ష్మీ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?