Bhairava Look of Prabhas in Kalki 2898 AD Revealed: కల్కి సినిమా కోసం కేవలం ప్రభాస్ అభిమానులే కాదు సినీ అభిమానులు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు చేసింది కొన్ని సినిమాలు అయినా తనకంటూ ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్ సృష్టించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ కల్కి 2898 ఏడి సినిమా తెరకెక్కుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అత్యంత భారీ బడ్జెట్ […]
Gold Mine Company Entering Tollywood with Shahid Kapoor- Vamsi paidipally movie: ఈ మధ్యకాలంలో సినిమాల మధ్య భాషా భేదం పూర్తిగా తొలగిపోతుంది. తెలుగు నుంచి వెళ్లి హిందీ, తమిళ హీరోలతో దర్శకులు సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇతర భాషల దర్శకులు వచ్చి తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అలాగే ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ సెట్ అయింది. దిల్ రాజు నిర్మాణ సంస్థలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి మొదటి నుంచి దిల్ […]
లీడర్ సినిమాని ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రీ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మే 9వ తేదీన సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు
Mehreen Fire on Fake news about her Pregnancy: ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా.. తాజాగా ఆ లిస్టులో మెహ్రీన్ పిర్జాదా చేరారు. తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు మెహ్రీన్ పిర్జాదా స్వయంగా తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ ‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ‘ఈ ప్రక్రియకు వెళ్లడానికి నా మనసును సిద్ధం చేసుకోవడానికి 2 సంవత్సరాలు ప్రయత్నించా. చివరకు ఎగ్ ఫ్రీజింగ్ […]
Thindibothu Deyyam Movie Started: తెలుగులో దెయ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. అదే క్రమంలో నూతన చిత్రనిర్మాణ సంస్థ శ్రీ శౌర్య క్రియేషన్స్ తన ప్రొడక్షన్ నెం.1గా ‘తిండిబోతు దెయ్యం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ మేరకు పూజా కార్యక్రమాలతో సినిమా నేడు ప్రారంభమైంది. నరసింహ బోదాసు, మోనికా సమత్తార్, తన్నీరు వాసవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హీరోగా నటిస్తూనే స్వీయ […]