Sahil Khan Fled over 1800 KMs in 40 Hours to avoid Arrest: మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్‌ను ముంబై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ ప్రాంతంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నెట్వర్క్, దానికి సంబంధించిన అక్రమ బెట్టింగ్ యాప్‌లు, నెట్‌వర్క్‌లకు సంబంధించిన దర్యాప్తులో ముంబై క్రైమ్ బ్రాంచ్ సిట్ అతన్ని అరెస్టు చేసింది. […]
Gam Gam Ganesha to Release on May 31st: “బేబీ” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా “గం..గం..గణేశ”. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ కావడం విశేషం. ప్రచారం జరుగుతున్నట్టుగానే […]
Sabari Director Anil Katz Interview: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కాట్జ్ మీడియాతో […]
Brahmaji Son Sanjay Rrao Movie Guttu Chappudu Teaser : బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్ హీరోగా హ్యాపెనింగ్ భామ ఆయేషాఖాన్ హీరోయిన్ గా, మణీంద్రన్ దర్శకత్వంలో డా॥ లివింగ్స్టన్ నిర్మిస్తున్న రొమాంటిక్ మాస్ యాక్షన్ లవ్, ఎంటర్టైనర్ ‘గుట్టు చప్పుడు’. హనుమేన్ చిత్రంతో పాన్ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారధ్యంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా సుప్రీం హీరో సాయి తేజ్ ఆన్లైన్లో విడుదల చేశారు. […]
Aa Okkati Adakku Director Malli Ankam Interview: అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా […]