Rakhi Sawant Immediately Hospitalized Due To Some Heart-Related Problem: తన కామెడీతో అందరినీ నవ్విస్తూ, వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న రాఖీ సావంత్‌కి సంబంధించి బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. టీవీ నటి – రియాలిటీ షో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అయిన రాఖీ అత్యవసరంగా ఆసుపత్రిలో చేరినట్లు చెబుతున్నారు. ఆమె తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు కూడా నివేదికలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ వార్త అభిమానులను షాక్‌కి గురి చేసింది. ఆమె భద్రత […]
Bishnoi Community Ready To Forgive Salman Khan In Deer Hunting Case: 1998 జోధ్‌పూర్‌లో సల్మాన్ జింకలను వేటాడిన కేసులో అఖిల భారత బిష్ణోయ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర బుడియా పెద్ద ప్రకటన వెలువడింది. సల్మాన్ ఖాన్ స్నేహితుడు సోమీ అలీ బిష్ణోయ్ వర్గానికి క్షమాపణ చెప్పిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. 27 ఏళ్ల నాటి ఈ కేసులో బిష్ణోయ్ కమ్యూనిటీ సల్మాన్ ఖాన్‌ను క్షమించగలదని దేవేంద్ర బుడియా అన్నారు. సల్మాన్ […]
Andhra Pradesh Election 2024: ఏపీలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగగా సోమవారం రాత్రి 12 గంటల సమయానికి ఏపీ వ్యాప్తంగా 78.25 […]
Actor MC Chacko Passed Away: ప్రముఖ మలయాళ రంగస్థల నటుడు ఎంసీ చాకో కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. వృద్ధాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎం. చాకోను సి.కట్టప్పన అని పిలిచేవారు. 1977లో, అట్టింగల్ దేశాభిమాని థియేటర్స్ యొక్క ప్రొఫెషనల్ నాటకం పుణ్యతీర్థంతేడిలో తొలిసారిగా నటించాడు. ఇక ముప్పైకి పైగా నాటకాలలో 7000 కంటే ఎక్కువ వేదికలలో, M. సి కట్టప్పన నటించారు. అంతేకాక చాకో అనేక […]
Sonali Bendre Reaction On Shoaib Akhtar Kidnapping Statement:బాలీవుడ్ నటీమణులకు భారతదేశంలోనే కాకుండా పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చాలా మంది పాకిస్థాన్ క్రికెటర్లు బాలీవుడ్ నటీమణులతో ప్రేమాయణాలు కూడా నడిపేవారు. ఇక కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, సోనాలి బింద్రే గురించి ప్రస్తావిస్తూ, తనకు ఆమె అంటే చాలా ఇష్టమని, ఆమెకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని, ఆమె సంబంధాన్ని తిరస్కరిస్తే, అతను ఆమెను కిడ్నాప్ చేస్తానని అనుకున్నానని […]
Natural Star Nani Saripodhaa Sanivaaram Huge Climax Shoot In Aluminium Factory: నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఒక ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్ రష్ తో కూడిన యూనిక్ అడ్వంచర్ ని భారీ కాన్వాస్‌పై భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. […]
Jyothi Lakshmi acted in Films as Heroine: 1970వ దశకంలో నృత్య కళాకారిణిగా చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి, తన అందచందాలతో ఆనాటి కుర్రకారు మతిపోగొట్టిన నటి జ్యోతిలక్ష్మి. వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు జ్యోతిలక్ష్మి. ఎన్టీ రామారావు, కృష్ణ వంటి సూపర్ స్టార్లు చిత్రసీమను రాజ్యమేలుతున్న రోజుల్లో జ్యోతిలక్ష్మి లేదా జయమాలినితో ఓ పాట లేని సినిమాలు చాలా అరుదుగా వచ్చేవి. ముఖ్యంగా 1980వ దశకంలో ఆమె పాట ఒక్కటి ఉంటే చాలు, సినిమా సూపర్ […]
Miral to Release on May 17th in Telugu : ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘మిరల్’తో మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. భరత్ హీరోగా, వాణి భోజన్ హీరోయిన్గా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించిన ‘మిరల్’ మూవీని సీహెచ్ సతీష్ కుమార్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి […]
Aparichithudu to Re Release on May 17th: సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ నిర్మాత వీ రవిచంద్రన్ కాంబినేషన్లో విక్రమ్, సదా నటించిన అపరిచితుడు సినిమా చాలా మందికి ఇష్టమైన సినిమాల్లో ఒకటి. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో రిలీజై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విక్రమ్‌ను స్టార్ హీరోగా, కమర్షియల్ హీరోగా మార్చగా అప్పటి నుంచి […]
Jackie Shroff Files Law Suit In Delhi High Court : బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ హై కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ప్రజలు తన పేరును తమ పనికి వాడుకుంటున్నారని జాకీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. జాకీ ష్రాఫ్‌కు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన స్టైల్లో భీడు అని చెబితే జనాలు పిచ్చెక్కిపోతారు. ఇది మాత్రమే కాదు, అతను మాట్లాడే విధానం, అతని నడక, అతని హావభావాలు మరియు వాయిస్ […]