Raashii Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'తెలుసు కదా' అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
Raashi Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'తెలుసు కదా' విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘పేపర్ బాయ్’ వంటి సున్నితమైన ప్రేమకథతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్, తాజాగా ‘అరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మీడియా, సోషల్ మీడియాతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో, ఈ వారం విడుదలైన చిత్రాల్లో ‘అరి’ ముందు వరుసలో నిలిచింది. ఈ విజయంతో చిత్ర బృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ‘అరి’ చిత్రం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నిజానికి, ఓపెనింగ్ రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా, ఆ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ కనిపించినా సరే, ఆ కలెక్షన్స్ మాత్రం స్టడీగా ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలా చోట్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. కొన్నిచోట్ల ఇంకా కొంత మొత్తం రాబడితే బ్రేక్ ఈవెన్ పూర్తవుతుంది. […]
చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా మారిన దేవిశ్రీ ప్రసాద్, అతి తక్కువ సమయంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే, దేవిశ్రీ ప్రసాద్‌కి ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఆయన పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తప్పితే, దేవిశ్రీ ప్రసాద్ మార్క్ సినిమా ఒకటి కూడా ఆయన లిస్టులో లేదనే చెప్పాలి. వాస్తవానికి, ‘పుష్ప 2’ సినిమా చేస్తున్నప్పుడు కూడా, ఆ ఒక్క సినిమానే ఆయనకు పెద్ద బ్రాండ్లా ఉండేది. కానీ, ‘పుష్ప’ […]
ప్రస్తుతం తెలుగులోనే కాదు, ఇండియా వైడ్ డివోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలు దుమ్ము రేపుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్నేళ్ల క్రితం మొదలైన ఈ ట్రెండ్, రీసెంట్ రిలీజ్ ‘కాంతార చాప్టర్ 1’ వరకు కంటిన్యూ అవుతూనే వస్తోంది. నిజానికి, ‘కాంతార’ చూసిన తర్వాత ‘కాంతార చాప్టర్ 1’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఆ అంచనాను ‘చాప్టర్ 1’ అందుకోలేకపోయిందనే మాట వాస్తవం. కానీ, ‘కాంతార’ కలెక్షన్స్‌తో పోలిస్తే, ‘కాంతార చాప్టర్ 1’ […]
‘ధమాకా’ లాంటి హిట్ అందుకుని రవితేజకి చాలా కాలమే అయింది. వరుస సినిమాలు ఆయన నుంచి వస్తూనే ఉన్నా, సాలిడ్ హిట్ మాత్రం పడట్లేదు. ఇప్పుడు ఆయన హీరోగా, భాను భోగవరపు అనే దర్శకుడు పరిచయమవుతున్న సినిమా ‘మాస్ జాతర’. నాగ వంశీ బ్యానర్లో రూపొందించబడిన ఈ సినిమా, పలు సార్లు వాయిదా పడుతూ, ఎట్టకేలకు ఈ నెల చివరి రోజైన అక్టోబర్ 31వ తేదీన రిలీజ్‌కి రెడీ అవుతోంది. అయితే, సరిగ్గా మాట్లాడుకోవాలంటే, ఆ సినిమా […]
అదేంటి అనుకుంటున్నారా? అయితే అసలు సంగతి మొత్తం మీకు చెప్పాల్సిందే. అసలు విషయం ఏమిటంటే, తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉండేది. ఒక ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులతో సీన్లు రాసుకునేవాళ్లు మన దర్శకులు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాను రాను అలాంటి సీన్స్ రాసుకునే దర్శకులకు రక్త కన్నీరే అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలు చాలా తగ్గిపోయాయి. అలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు కూడా. కానీ, అలాంటి […]
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె బాలీవుడ్లో హీరోయిన్గా సత్తా చాటి, అనంతరం సౌత్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే, ఇటీవల ఆమెను తీసుకున్న ‘కల్కి’ యూనిట్‌తో పాటు, ‘స్పిరిట్’ యూనిట్ కూడా ఆమెతో సినిమాలు చేయలేమని సినిమాల నుంచి తప్పించారు. అయితే, ఈ విషయం మీద చాలా రకాల చర్చలు జరిగాయి, ట్రోలింగ్స్ జరిగాయి. చివరికి, ఆమె ఈ అంశం మీద స్పందించింది. తాజాగా, పేర్లు ప్రస్తావించకుండా, […]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించి, థియేటర్లలో సంచలన విజయం సాధించిన హారర్-థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ అనుభూతిని పంచింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ, భారతదేశపు అతిపెద్ద స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి […]