Boyapati Srinu Met Chandrababu : 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి భారీ ఎత్తున సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది కానీ దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడమైతే ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇంకా పూర్తిస్థాయిలో రిజల్ట్స్ వెలువడక ముందే చంద్రబాబు […]
Allu Arjun Congratulates Pawan Kalyan on His Victory: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుతో మెగా అభిమానులందరూ ఆనంద ఉత్సాహాలతో మునిగితేలుతున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను కలిసే ప్రయత్నం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే హైదరాబాద్ నుంచి మంగళగిరి బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గెలుస్తున్న వార్తలు వస్తున్నప్పటి నుంచి సినీ ప్రముఖులు చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆయన మీద ప్రశంసల వర్షం […]
Akira Nandan Center of Attraction at Pawan Kalyan House: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయ దుందుభి మోగించారు. గతంలో గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఈసారి మాత్రం తెలివిగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్మతో కలిసి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు 50 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక పవన్ కళ్యాణ్ […]
Shalini Ajith Warning to Ajith Fans: ఫేక్ ట్విట్టర్ ఖాతా తెరిచి వేలాది మంది అభిమానులను మోసం చేసిన మిస్టరీ వ్యక్తి గురించి నటుడు అజిత్ భార్య షాలిని ఓ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. రజనీకాంత్ సహా పలువురు ప్రముఖ నటులతో తమిళ సినిమాలో బాలతారగా నటించి ఫేమస్ అయిన షాలిని తరువాత కాలంలో హీరోయిన్ అయింది. షాలిని తమిళ సినిమాల్లోనే కాకుండా అనేక మలయాళ చిత్రాలలో, తెలుగు మరియు కన్నడ దక్షిణ భారత […]
Mega Family Celebrations for Pawan Kalyan Sucess: ఈసారి 2024 లో జరిగిన ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇక్కడి నుంచి వైసీపీకి అభ్యర్థిగా వంగా గీత పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వంగా గీత మధ్య గట్టి పోటీ నెలకొంది. వంగా గీత తరఫున వైసీపీ అగ్ర నేతలు చాలామంది వచ్చి ప్రచారం చేయడమే కాదు […]
Kangana Ranaut Election Result :లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తయిన్నాయి. ఈ వార్త రాసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యపై 71663 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ట్రెండ్స్‌తో కంగనా తన విజయం ఖాయం అని భావిస్తూ సంతోషంగా ఉంది. ఈ క్రమంలో ఆమె ANI తో మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యను టార్గెట్ చేసింది. తన గెలుపుపై కాన్ఫిడెంట్‌గా […]
Anchor Shyamala Sensational Comments on Pawan Kalyan: మరికొన్ని గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల మీదే తెలుగు రాష్ట్రాల ప్రజల ఫోకస్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, వైయస్ జగన్, చంద్రబాబు, లోకేష్ వంటి వాళ్లు పోటీ చేసిన స్థానాల మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. […]
Judicial Custody to Actress hema in Bangalore Drugs Case: బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అనేక సంచలన అంశాలు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ బెంగుళూరు రేవ్ పార్టీకి మనకి ఎలాంటి సంబంధం లేదు. కానీ తెలుగు సినీనటి హేమ ఈ వ్యవహారంలో చిక్కుకోవడంతో పెద్ద ఎత్తున సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు శివార్లలో ఒక ప్రైవేటు ఫామ్ హౌస్ లో పోలీసులు రేవు పార్టీ జరుగుతుందనే విషయం […]
What the Fish: WTF- ‘వాట్ ది ఫిష్’ మేకర్స్ సినిమాలోని ప్రముఖ నటీనటులని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ కోసం యాక్టర్స్ అదితి, జాన్సన్, హరినాథ్ పొలిచెర్ల, సుస్మితా ఛటర్జీ, సత్యలకు వెల్కమ్ చెప్పారు. వరుణ్ కోరుకొండ డైరెక్షన్ లో, 6ix సినిమాస్ బ్యానర్‌పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్న ‘వాట్ ది ఫిష్’ ఒక యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ అని హైలేరియస్ ఎంటర్టైనర్ అని మేకర్స్ చెబుతున్నారు. […]
5 Years old Son to Hyder Aadi: జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లో హైపర్ ఆది కూడా ఒకరు. ఓవైపు కమెడియన్‌గా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో హైపర్ ఆదికి సంబంధించిన ఓ రహస్యం బయటపడిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేమంటే ఇప్పటిదాకా బ్యాచిలర్ అని అందరికి తెలిసిన ఆడికి ఒక కొడుకు ఉన్నాడట. జబరదస్త్ కి దూరంగా ఉంటూ హైపర్ ఆది ప్రస్తుతం […]