Nithiin Thammudu’s major action schedule choreographed by Vikram Mor of KGF fame: ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీ రామ్ వేణు ప్రస్తుతం నితిన్ హీరోగా తమ్ముడు సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. అయితే ప్రేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్ గా అన్ని కమర్షియల్ అంశాలతో […]
Priyana Dutt Hot topic at Bujji And Bhairava Animation Series Trailer Launch: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అయింది కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే అంతకుముందే బుజ్జి వర్సెస్ భైరవ అనే పేరుతో […]
Naga Vamsi Grand Mother Passed Away: తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సుప్రసిద్ధ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) గురువారం (30-5-24) మధ్యాహం 3 గంటల ప్రాంతంలో హృదయ సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఆవిడకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. రాధాకృష్ణ గారు ఆవిడకు రెండవ తనయుడు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీకి నాగేంద్రమ్మ […]
Rajisha Vijayan to Marry Soon: ఈ మధ్య కాలంలో హీరోలు హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మన తెలుగమ్మాయిలు తక్కువే కానీ ఇతర భాషలలో సినిమాలు చేస్తున్న వారు పెళ్లి చేసుకుని పప్పన్నం పెట్టేస్తున్నారు. ఇక ఆ లిస్టులో మరో హీరోయిన్ యాడ్ అయింది. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు తెలుగమ్మాయిలాగానే కనిపించే రజిషా విజయన్. తమిళంలో కర్ణన్, జై భీమ్, సర్దార్ వంటి చిత్రాల్లో నటించి అభిమానుల దృష్టిని ఆకర్షించింది నటి […]
Miss Vizag Nakshatra Caught Her Husband with Second Wife: ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు అనేకం తెర మీదకు వస్తున్నాయి. నటీనటులు కూడా పెళ్లై పిల్లలు ఉన్నా ఈ అక్రమ సంబంధాల జోలికి పోకుండా ఉండలేక పోతున్నారు. తాజాగా ఓ నటుడు కూడా భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సంబంధం పెట్టుకుని ఆపై ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే నిజం ఎంతో కాలం దాగదు కదా ఎలాగో ఈ విషయం మిస్ […]
Dangal Actress Zaira Wasim Father Passes Away : అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమాలో నటించిన జైరా వసీం తండ్రి కన్నుమూశారు. ఈ బ్యాడ్ న్యూస్ ను ఆ నటి స్వయంగా అభిమానులతో పంచుకుంది. తన తండ్రి స్వర్గానికి వెళ్లాలని ప్రార్థనలు చేయమని కూడా ఆమె అభ్యర్థించింది. ఇక ఈ విషయాన్ని జైరా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులకు తెలియజేసింది. ‘నా తండ్రి జాహిద్ వాసిమ్ ఈ లోకాన్ని విడిచి పెట్టారు. మీ ప్రార్థనలలో […]
Vadivelu Crucial Comments on His Comedy: నవ్వడం ఒక ‘భోగం’ నవ్వించడం ఒక ‘యోగం’ నవ్వలేకపోవడం ఒక ‘రోగం’ అని అంటారు పెద్దలు. మిగతావన్నీ ఏమో కానీ నవ్వించడం ఒక ‘యోగం’ అని నిరూపించాడు వడివేలు. హాస్యనటుడు వడివేలు కామెడీ చూసి కోమాలో ఉన్న ఓ అమ్మాయి మళ్లీ మామూలు స్థితికి వచ్చింది, అంతే కాకుండా వడివేలు కామెడీ చూసి ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి విరమించుకున్న సంఘటన కూడా ఉందట. చెఫ్ వెంకటేష్ భట్ […]
Simbhu to Marry Telugu Star Actor’s Daughter: తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒక స్టార్ యాక్టర్ కూతురిని శింబు త్వరలో పెళ్లాడనున్నాడని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని నటుడి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బాలనటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శిలంబరసన్ అలియాస్ శింబు 2002లో కాదల్ విష్ణుతిల్లై చిత్రంతో హీరోగా మారాడు. అప్పటి నుండి శింబు ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించాడు. కెరీర్ మొదటి నుంచి అనేక వివాదాలు ఎదుర్కొన్న శింబు మరెన్నో నెగటివ్ రివ్యూస్ […]
Shanthi Williams Emotional about Son Death: తమిళ నటి శాంతి విలియమ్స్ కుమారుడు సంతోష్ నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. అయితే తన కొడుకు చనిపోయాడన్న విషయం కూడా తెలియదని, అతనితో మాట్లాడి షూటింగ్‌కి బయలుదేరానని తన బాధను తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. కోయంబత్తూరుకు చెందిన శాంతి విలియమ్స్ 11 ఏళ్ల వయసులో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె బాలనటిగా అనేక చిత్రాలలో నటించింది. ఆ తరువాత నటిగా మారి తమిళం, మలయాళం […]
Manjima Mohan Emotional Comments on Trolls: అన్వేషణ, అభినందన లాంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఒకప్పటి తమిళ హీరో ‘కార్తీక్’. అతని కొడుకుగా ‘గౌతమ్ కార్తీక్’ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాట హీరోగా సెటిల్ అయిన ‘గౌతమ్ కార్తీక్’, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ ‘మంజిమ మోహన్’ని పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య చెన్నైలోని […]