Kangana: భారీ మెజారిటీతో దూసుకుపోతున్న కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut Election Result :లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తయిన్నాయి. ఈ వార్త రాసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యపై 71663 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ట్రెండ్స్‌తో కంగనా తన విజయం ఖాయం అని భావిస్తూ సంతోషంగా ఉంది. ఈ క్రమంలో ఆమె ANI తో మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యను టార్గెట్ చేసింది. తన గెలుపుపై కాన్ఫిడెంట్‌గా ఉన్న కంగనా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే దాని పర్యవసానాలను చవిచూడాల్సి వస్తుందని పేర్కొంది. ఓ మహిళ గురించి ఇంత నీచమైన మాటలు మాట్లాడితే… నేడు భారతీయ జనతా పార్టీ మండి నుంచి ఆధిక్యత సాధించిన తీరు, కూతుళ్లకు జరిగిన ఈ అవమానాన్ని మండి వాసులు పట్టించుకున్నారని చెప్పుకొచ్చింది. నేను ముంబయి వెళ్లడం విషయానికొస్తే, ఇది నా జన్మస్థలం.
Pawan kalyan : పవన్ కల్యాణ్ కు సెలెబ్రేటీస్ అభినందనల వెల్లువ..ట్వీట్స్ వైరల్..
Also Read
ఇక్కడ నేను ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను. మోడీ జీ కల సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్, నేను ఆయన సైన్యంగా పని చేస్తాను. కాబట్టి నేను ఎక్కడికీ వెళ్లను. బహుశా ఎవరో ఒకరు తమ బ్యాగులు సర్దుకుని ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటుంది కానీ నేను ఎక్కడికీ వెళ్లను అని పేర్కొంది. ఇక ఎన్నికల ప్రచారంలో కంగనా, విక్రమాదిత్యల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. నటి విక్రమాదిత్యను యువరాజు, అధికార దాహం, దొంగ మరియు మహిళా వ్యతిరేకి అని పేర్కొంది. కాగా, బాలీవుడ్ క్వీన్ కంగనా మండికి కాదని, ముంబయికి చెందినదని కాంగ్రెస్ నేత విక్రమాదిత్య అన్నారు. ఎన్నికల పర్యటన ముగించుకుని ముంబై వెళ్లనున్న ఆమె కేవలం వినోదం కోసమే ఇక్కడికి వచ్చారని, దేవభూమి హిమాచల్ నుండి కంగనా తనను తాను శుద్ధి చేసుకుని తిరిగి బాలీవుడ్‌కి వెళ్తుందని ఆయన కామెంట్ చేశారు. విక్రమాదిత్య చేసిన ఈ ప్రకటనపై కంగనా అసహనం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!