Jr NTR Congratulates Chandrababu and Balakrishna: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బిజెపి. జనసేన కూటమి భారీ మెజారిటీ సాధించి సుమారు 164 స్థానాలు దక్కించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న మధ్యాహ్నం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో సైతం ఇదే అంశం మీద చర్చ జరుగుతోంది. అయితే ఆసక్తికరంగా చంద్రబాబు సహా నారా లోకేష్, బాలకృష్ణ, పురందేశ్వరి, భరత్ కి శుభాకాంక్షలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రియమైన చంద్రబాబు […]
Chandrika Ravi Becomes The First Indian Actress To Host A Radio Show In The US: ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’ అనే తమిళ సినిమాతో తన నటనతో , పాటు నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన చంద్రికా రవి ఇప్పుడు తన సినీ కెరీర్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్ళింది. భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి షో […]
Aswani Dutt May Become New TTD Chairman: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేసిన తెలుగుదేశం, బిజెపి, జనసేన భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి 135 సీట్లు రాగా జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందింది. బిజెపి ఎనిమిది స్థానాలు దక్కించుకుంది. అయితే అధికార వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అయితే నిన్నటి నుంచి ప్రొడ్యూసర్ అశ్వని దత్ చలసాని […]
Anjanamma Comments about Pawan Stunning Victory: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా జరగడమే కాదు ఫలితాలు కూడా అంతకు మించి ఆసక్తికరంగా వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 స్థానాలు ఉండగా 135 స్థానాలలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. 21 స్థానాలలో జనసేన, వైసీపీ 11 స్థానాలు బిజెపి 8 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గెలుపొందడంతో పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ మాట్లాడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […]
Akira Nandan took blessings from Chandrababu: 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేన చీఫ్ కొణిదెల పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం […]
Unknown Facts about MP Kangana Ranaut: 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్ పోటీ చేశారు. ఇప్పుడు మండి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, సిట్టింగ్ ఎంపీ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌లపై కంగనా విజయం సాధించారు. ఆమెకు బాలీవుడ్ తారల నుంచి అభినందనలు […]
Namo Movie Pre Release Event: విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా విస్మయ హీరోయిన్గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ.ప్రశాంత్ నిర్మించిన చిత్రం ‘నమో’. ఈ సినిమాతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడుగా పరిచయం కాబోతుండగా జూన్ 7న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య […]
Allu Arjun Friend Nandyala Shilpa Ravi Chandra Reddy lost in Elections:2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరిగినంత ఆసక్తికరంగా మునుపెన్నడు ఎన్నికలు జరగలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని గద్దె దించేలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేసింది. పవన్ కళ్యాణ్ కోసం ఆయన కుటుంబ సభ్యులు మెగా హీరోలు పిఠాపురంలో మాత్రమే కాదు మరికొన్ని చోట్ల కూడా […]
Chiranjeevi Congratulates Pawan Kalyan oVer Victory: పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఆయనకు పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది మెగా ఫ్యామిలీ నుంచి మెగా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ గెలుపు నేపథ్యంలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన […]