Hyder Aadi: హైపర్ ఆదికి ఐదేళ్ల కొడుకు.. బయటపెట్టిన రష్మీ.. ఇదెక్కడి ట్విస్ట్ మావా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5 Years old Son to Hyder Aadi: జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లో హైపర్ ఆది కూడా ఒకరు. ఓవైపు కమెడియన్‌గా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో హైపర్ ఆదికి సంబంధించిన ఓ రహస్యం బయటపడిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేమంటే ఇప్పటిదాకా బ్యాచిలర్ అని అందరికి తెలిసిన ఆడికి ఒక కొడుకు ఉన్నాడట. జబరదస్త్ కి దూరంగా ఉంటూ హైపర్ ఆది ప్రస్తుతం `శ్రీదేవి డ్రామా కంపెనీ`కే పరిమితమయ్యాడు. సినిమాల్లో బిజీ అవుతూ ఆయన వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన బండారం బయటపెట్టారు యాంకర్ రష్మి, జడ్జ్ ఇంద్రజ. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఆ విషయాన్ని బయట పెట్టారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
హైపర్ ఆదికి కొడుకు ఉన్నాడనేది అసలు మ్యాటర్. అందుకు తగ్గట్టుగా నాలుగైదేళ్ల ఏజ్ ఉన్న బుడతడు ఆది ఫోటో పట్టుకుని స్టేజ్ మీద తిరుగుతూ ఇంద్రజ, రష్మిల కంట పడ్డాడు. మీ నాన్న ఎవరు అడిగితే హైపర్ ఆది ఫోటో చూపించి, ఇతనే మానాన్న అని, తనని వదిలేశాడని తెలిపారు. దీంతో స్టేజ్‌పైనే పంచాయతీ మొదలు పెట్టారు. `అరేయ్ వాడు నా కొడుకేంటి? నువ్వు నమ్ముతావా? అని ఆది నరేష్ ని అడగ్గా, అన్నంత పని చేశావ్ కదరా అంటూ నరేష్ అనడం కామెడీగా ఉంది. నీతోనే ఉన్నా కదరా, వాడు నా కొడుకా అని మరోసారి ప్రశ్నించగా `నీతో ఉన్నా, నువ్వు నాతో ఎప్పుడు ఉన్నావ్ రా` అని మరోసారి నరేష్ కామెంట్ చేశాడు. హైపర్ ఆదికి కొడుకు ఉన్నాడంటూ ప్రదర్శించిన ఈ స్కిట్ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఇంద్రజ, రష్మిలు కలిసి ఆయనను ఆటపట్టించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. వచ్చే ఆదివారం ఈ పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుండగా అసలు విషయం ఆరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!