Hema Arrested Appeared in Burkha: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చాలా రోజుల నుంచి హాట్ టాపిక్ అవుతున్న నటి హేమను అక్కడి పోలీసులు వచ్చి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిజానికి బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్ ద్వారా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అందరి లాగానే ఆమెను కూడా విచారణకు హాజరు కమ్మని కోరితే ఆమె తనకు వైరల్ ఫీవర్ ఉండడంతో విచారణకు హాజరు కాలేను అని […]
Hema Arrested in Drugs Case: అనేక మలుపులు అనంతరం బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్టు అయింది. గత నెల 19వ తేదీన బెంగళూరు శివారులలో ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతున్న విషయం తెలిసిన పోలీసులు ఆ పార్టీ మీద రైడ్ చేశారు. ఆ సమయంలో అనేకమంది బడాబాబులు, సినీ రంగానికి చెందినవారు ఆ పార్టీలో పాల్గొన్నట్లు తేలింది. చాలా మందికి టెస్టులు చేయగా వారిలో […]
Mamitha Baiju Missed Being Mobbed at Chennai Shopping Mall: మమిత బైజు ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరోయిన్. రీసెంట్ గా రిలీజైన ప్రేమలు సినిమాతో ఇండియా మొత్తం పాపులర్ అయింది. ఈ సినిమా దెబ్బతో ఆమెకు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. మమిత బైజు ప్రేమలు చిత్రంలో రేణు పాత్రను పోషించింది. తమిళంలో జివి ప్రకాష్‌తో రెబల్ చిత్రంలో కూడా నటించారు. 16 […]
Bangalore Police Came to Hyderabad for Grabbing Hema: బెంగళూరు డ్రగ్స్ కేసు (బెంగళూరు రేవ్‌పార్టీ)లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మే 19న ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో రేవ్‌పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను బెంగళూరు నార్కొటిక్ టీమ్ సేకరించగా 103 మందిలో 86 మంది […]
Producer Arrested for Rape Charges: మహిళల రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక అంశం అనునిత్యం తెరమీదకు వస్తూనే ఉంది. తాజాగా ఒక యువతిపై కూల్ డ్రింకులో మత్తు మందు మాత్రలు వేసి అత్యాచారం చేయడమే కాకుండా ఆమె పిండాన్ని తొలగించిన సినీ నిర్మాత అరెస్టు చేసి జైలు పాలయ్యాడు. చెన్నైలోని కొలత్తూరు ప్రాంతానికి చెందిన సినిమా నిర్మాత మహమ్మద్ అలీ (30) కిల్ అయనంబాక్కంలో సినిమా నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు. కొరటూరు […]
Facts Behind Raveena Tondon Attack Video Controversy: ఈ శనివారం రాత్రి జరిగిన ఓ ఘటనలో నటి రవీనా టాండన్, ఆమె డ్రైవర్ మద్యం మత్తులో వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇకపై ఒకరిపై మరొకరు ఫిర్యాదులు లేవని ఇరువర్గాల నుంచి లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఈ క్రమంలో ఖార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ‘ఫిర్యాదుదారు తప్పుడు ఫిర్యాదు […]
ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ “హనీమూన్ ఎక్స్‌ప్రెస్”. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని కథ అందిస్తూనే దర్శకత్వం వహించారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించగా కెకెఆర్ సహా మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ మూవీని నిర్మించారు. ఇప్పటికే ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ […]
Supporting Actress Gang Raped in Chennai: మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ఎన్నో ప్రణాళికలు రూపొందించి పటిష్టంగా అమలు చేస్తున్నప్పటికీ వక్ర బుద్ధితో కొందరు మాత్రం ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఆ విధంగా ఓ సహాయ నటి పై నలుగురు వ్యక్తులు కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల సహాయ నటి రేష్మ (పేరు మార్చాం). […]
Kajal Aggarwal Comments in Satyabhama Press meet: కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. జూన్ 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ […]
Director Uday BommiSetty Interview for Gam Gam Ganesha: ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు […]