Kangana Ranaut Slap News: చండీగఢ్ విమానాశ్రయంలో మధ్యాహ్నం 3:40 గంటలకు కంగనాను CISF కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టింది. కంగనా చండీగఢ్ నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తున్నప్పుడు రైతులపై గతంలో కంగనా చేసిన ప్రకటనపై మహిళా కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కంగనా రనౌత్ చండీగఢ్ నుండి ముంబైకి షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి చెక్ ఇన్ చేస్తున్నప్పుడు, అక్కడ సిఐఎస్ఎఫ్లో పని చేస్తున్న లేడీ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను […]
Rakshana Director-Producer Pranadeep Thakore’s Interview:హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘రక్షణ’. పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్‌గా నటించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కాబోతోంది. ఇప్పటికే రక్షణ టీజర్, ట్రైలర్లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ విశేషాలను పంచుకునేందుు దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చెప్పిన చిత్ర విశేషాలివే.. *‘రక్షణ’ సినిమా మొత్తం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. బాధితుల కోసం […]
Hema Suspended from MAA Says Secretary Raghubabu: మా అసోసియేషన్ నుంచి నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తదుపరి నోటీసులు వచ్చే వరకు హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు మా సెక్రటరీ రఘుబాబు ప్రకటించారు. గత నెల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమా పాల్గొన్నారని, అక్కడ డ్రగ్స్ వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. ఆమె దగ్గర తీసుకున్న బ్లడ్ […]
Pawan Kalyan Met Chiranjeevi at His House: ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో మరోసారి ప్రజల ముందుకు వచ్చారు. 2014లోనే పార్టీ స్థాపించినా, అప్పుడు పోటీ చేయకుండా తెలుగుదేశం బిజెపి కూటమికి మద్దతుగా నిలిచారు. 2019లో వారిద్దరిని కాదని ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒకే సీటుకి పరిమితమయ్యారు ఇక 2024లో కూటమి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణంగా నిలిచిన పవన్ […]
Brahmaji Indirect Tweet on TDP Attacks: ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా నూతన ప్రభుత్వం ఏర్పడక ముందే చాలా చోట్ల వైసీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నట్లుగా ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటివరకు పలువురు నేతలు మాత్రమే స్పందిస్తూ ఉండగా తాజాగా వైఎస్ జగన్ కూడా ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. […]
Sasikiran Thikka Interview for Satyabhama Movie:’గూఢచారి’, ‘మేజర్’ చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు శశికిరణ్ తిక్క. ఆయన ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన మూవీ “సత్యభామ”. ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబీ తిక్క ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. “సత్యభామ” సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా గ్రాండ్ […]
Charecter Artist Vijyalakshmi Died with Cancer: పలు సినిమాలు, సీరియల్స్‌లో సహాయ పాత్రలు పోషించిన నటి విజయకుమారి క్యాన్సర్‌తో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇటీవలి కాలంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. సెలబ్రిటీలు ఎక్కువగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే వార్తలను మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. క్యాన్సర్‌ని ముందుగానే గుర్తిస్తే, దాన్ని అదుపులోకి తెచ్చి, దాని నుండి బయట పదోచ్హు. క్యాన్సర్‌తో బాధపడుతున్న గౌతమి, హంసా నందిని, మనీషా […]
Rana Acted in Love Mouli as Aghora: నవదీప్ సరికొత్త అవతార్‌లో నవదీప్ 2.Oగా కనిపించబోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా… నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సింగిల్ కట్ లేకుండా […]
Pawan Kalyan Went to Megastar Chiranjeevi House: జనసేన పార్టీ స్థాపించిన తర్వాత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం బిజెపితో కలిసి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన్న తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందడమే కాదు తనతో పాటు మరో 20 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అలాగే రెండు ఎంపీ స్థానాలు కూడా సాధించారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో సత్తా చాటడంతో ఆయన మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగు […]
Hero Navdeep Interview for Love Mouli: సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో నవదీప్ 2.Oగా కనిపించబోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా… నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సింగిల్ […]