Actress Death: క్యాన్సర్‌తో మూడేళ్ల పోరాటం.. చికిత్స అందక నటి మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charecter Artist Vijyalakshmi Died with Cancer: పలు సినిమాలు, సీరియల్స్‌లో సహాయ పాత్రలు పోషించిన నటి విజయకుమారి క్యాన్సర్‌తో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇటీవలి కాలంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. సెలబ్రిటీలు ఎక్కువగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే వార్తలను మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. క్యాన్సర్‌ని ముందుగానే గుర్తిస్తే, దాన్ని అదుపులోకి తెచ్చి, దాని నుండి బయట పదోచ్హు. క్యాన్సర్‌తో బాధపడుతున్న గౌతమి, హంసా నందిని, మనీషా కొయిరాలా వంటి నటీమణులు బతికి పోయారు. అదే సమయంలో ఇటీవల క్యాన్సర్ బారిన పడి ప్రముఖులు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
Rana: లవ్ మౌళిలో రానా.. అందుకే దాచాం!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇళయరాజా కుమార్తె భవతరణి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు. ఇక పలు సినిమాలు, సీరియల్స్‌లో సహాయ నటిగా నటించిన విజయకుమారి ఈరోజు ఉదయం క్యాన్సర్‌తో మరణించినట్లు సమాచారం. ఈరోడ్ జిల్లాకు చెందిన ఆమె చెన్నైలోని వలసరవాక్కంలో ఉంటూ సీరియల్స్, సినిమాల్లో నటించేదని చెబుతున్నారు. మూడో దశలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె మూడేళ్లుగా చికిత్స పొందుతున్నారు. అయితే నిరంతరం చికిత్స చేయించేంత డబ్బు లేకపోవడంతో ఆమె తన చికిత్సలో సహాయం కోసం KPY బాల మరియు ఇతరుల సహాయం కోరింది. కొందరు ఆమెకు సహాయం చేశారు కూడా. అయితే చికిత్స అందక ఈరోజు ఉదయం ఆమె మృతి చెందారు. ఆమె మృతి పట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!