Ramoji Rao Acted in Marpu Movie : రామోజీరావు ఈనాడు సంస్థల అధినేతగా, మార్గదర్శి ప్రియా పచ్చళ్ళ వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తగానే చాలా మందికి తెలుసు. అలాగే ఆయన ఉషా కిరణ్ మూవీస్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి సుమారు 85 పైగా సినిమాలను నిర్మించారు. అయితే ఆయన నిర్మాతగానే సినిమాలకు తన తోడ్పాటు అందించారని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన ఒక సినిమాలో కూడా నటించారు. చిన్నప్పటి నుంచి స్వతహాగా సినిమాలంటే చాలా […]
Balakrishna – Chiranjeevi Condolences on Ramoji Rao Death: రామోజీ రావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రల ప్రజలు, ప్రముఖులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఆయనకు బాలకృష్ణ నివాళి అర్పించారు. తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు గా వెలుగొందారు రామోజీ రావు తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించి భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శి […]
Ram Charan and Game Changer Team Condolonces to Ramoji Rao: పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం అని గేమ్ ఛేంజర్ యూనిట్ పేర్కొంది. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్… రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకుడు శంకర్, నటులు సునీల్ రఘు కారుమంచి ఇతర చిత్ర […]
Pawan Kalyan Emotional Note on Ramoji Rao Death: రామోజీ రావు కన్నుమూతతో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ రామోజీరావు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్షర యోధుడు రామోజీ రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా, అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని భావించాను. రామోజీ రావు గారు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది, ఆయన […]
Mm Keeravani Wanted Oscar for Ramoji Rao: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు అంటూ పలువురు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రశంసల వర్షం కురిపించిన ఒక పాత వీడియో వైరల్ అవుతుంది. ఆస్కార్ అందుకున్న తరువాత ఆయన కోసమైనా తనకు ఆస్కార్ […]
Jr NTR Emotional Tweet on Ramoji Rao Death: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం అస్వస్థత ఏర్పడడంతో నానక్ రామ్ గూడలో ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అక్కడే ఆయన కన్నుమూశారు. ఇక ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం […]
Ramoji Film City Unknown Facts: రామోజీ గ్రూప్ అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలిం సిటీ పర్యాటక ప్రదేశంగా కూడా పేరుగాంచింది. రామోజీ ఫిలిం సిటీ సుమారు 2000 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం అదేనండీ ఫిలింసిటీ. హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉన్న ఈ ఫిలిం సిటీలో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి, నిర్మించబడుతున్నాయి. […]
Ramoji Rao Died without fulfilling his goal as Producer: ఈనాడు సంస్థల అధినేతగా అందరికీ సుపరిచితులు అయిన రామోజీరావు ఫిలిం సిటీ నిర్మించడమే కాదు అనేక సినిమాలను నిర్మించారు కూడా. ఉషాకిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసిన అఆయన ఎన్నో మరపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. హృద్యమైన కథలకు ఆ సంస్థ పెట్టింది పేరు అనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ లేకున్నా యువ దర్శకులకూ, నటీనటులకు అవకాశాలిచ్చి, వారి ప్రతిభను బయటకు తీసుకొచ్చి […]
TG Vishwaprasad Intresting Comments on Pithapuram: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ పిఠాపురంలో మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ ప్రయత్నించారు. అయితే ఎన్నికల కూడా అమలులో ఉండడంతో పర్మిషన్లు దొరకవాని భావించి హైదరాబాద్‌లోనే పూర్తి చేశారు. ఈ ఈవెంట్ లోనే శర్వానంద్ […]
Ramoji Rao Passed Away: ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వయోభారం రీత్యా పలు ఆరోగ్య సమస్యల కారణంగా రామోజీరావు గత కొంతకాలంగా బెడ్ కె పరిమితమయ్యారు. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావుకి స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందించారు. ఇటీవల ఆయనకు గుండె సమస్య ఏర్పడడంతో స్టంట్స్ కూడా వేసినట్లుగా చెబుతున్నారు. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి కూడా తీవ్ర […]