Ys Jagan Tweets about Situation in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది, టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది అని ఆరోపించిన ఆయన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని అన్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు […]
Jyothi Purvaj Intresting Comments: ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్”. మనీష్ గిలాడ, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ “ఏ మాస్టర్ పీస్” సినిమాను నిర్మిస్తున్నారు. ఈ […]
Chandrababu Swearing in Event to be Managed By Boyapati Srinu: అమరావతిలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక, ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 12న ఉదయం 11:27కు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ శివారు గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్ దగ్గర ప్రమాణస్వీకారం జరగనుంది.. ప్రమాణస్వీకారానికి అధికార వర్గాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా ఎన్డీఏ వర్గానికి చెందిన పలువురు […]
PM Modi Akira Nandan Conversation Leaked by Renu Desai: ప్రధానమంత్రి మోదీతో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ ఫోటోలు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పటినుంచి పెద్ద ఎత్తున అకీరా హైట్ గురించి చర్చ జరుగుతుంది. అలాగే మోడీ అకిరాతో ఏం మాట్లాడాడు అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో అఖీరా నందన్ తో […]
Renu Desai Crucial Comments on Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన కామెంట్ చేశారు. తాజాగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో కుమారుడు అకీరా నందన్ ప్రధానమంత్రి మోదీని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోల కింద వస్తున్న కామెంట్లకు సైతం స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ అంతా ఓకే గాని కళ్యాణ […]
Renu Desai Emotional over Akira Nandan Meeting PM Modi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ దంపతుల కుమారుడు అకీరా నందన్ గత రెండు మూడు రోజుల నుంచి వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. దానికి కారణం తన తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని మోడీని కలవడమే. మోడీ అకిరాతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజైనప్పటి నుంచి పెద్ద ఎత్తున ఇదే విషయం మీద చర్చ జరుగుతుంది. తాజాగా […]
Yogi Babu Brother Secret Marriage: తమిళ చిత్రసీమలో బాగా కష్టపడి ఎదుగుతున్న ప్రముఖ హాస్య నటుల్లో యోగి బాబు ఒకరు. కమెడియన్ గానే కాకుండా కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాను కథానాయకుడిగా నటించిన చిత్రాలకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చినా.. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే కథానాయకుడిగా నటిస్తానని చెబుతూ ఇతర చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటిస్తున్నాడు. అయితే అవకాశాల కోసం వెతుకుంటున్న రోజుల్లో భోజనానికి కూడా ఇబ్బంది పడిన ఆయన నేడు […]
Anchor Shyamala Reacts on AP Election Results: 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున చాలా ప్రాంతాల్లో ప్రచారం చేసి జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతలను విమర్శించిన యాంకర్ శ్యామల అనూహ్యంగా వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. కూటమి భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో శ్యామలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపద్యంలో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే. ఎన్నికల్లో ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నాను కచ్చితంగా […]
‘Telugu Indian Idol’ Season 3 Grand Launch on June 14 on ‘Aha’: ఇండియన్ బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ప్రేక్షకులను అద్భుతంగా అలరించడానికి సిద్ధమైంది. మోస్ట్ పాపులర్ ఓటీటీ ‘ఆహా’లో జూన్ 14 న గ్రాండ్ గా లాంచ్ కానుంది. సెన్సేషనల్ కంపోజర్ ఎస్ ఎస్ తమన్, స్టార్ సింగర్స్, కార్తీక్, గీతా మాధురి జడ్జెస్ గా వ్యహరించే ఈ మ్యూజికల్ ఎక్సట్రావగంజా షో కోసం […]
Nagababu Clarity on TTD Chairman Post: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం -బిజెపి – జనసేన కూటమి భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే క్యాబినెట్లో జనసేన మంత్రులు ఎంతమంది ఉంటారు? బీజేపీ మంత్రులు ఎంతమంది ఉంటారు? అనే విషయం మీద ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి టీటీడీ చైర్మన్ పదవి లభించబోతోంది అంటూ […]