Shreya Ghoshal: స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ భర్త మీకు బాగా తెలిసిన కంపెనీ హెడ్ తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiladitya Mukhopadhyaya, Shreya Ghoshal’s husband who leads a Rs 1406 crore company: ప్రఖ్యాత గాయని శ్రేయ ఘోషల్ తన మంత్రముగ్ధులను చేసే స్వరంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, ఒరియా భాషల్లో పాటలు పాడిన రియల్ పాన్ ఇండియా సింగర్ ఆమె. ఒక్క తెలుగులోనే 200కు పైగా పాటలు పాడారు. తన పాటలకు జాతీయ అవార్డులతో పాటు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఇక శ్రేయా ఘోషల్ తన చిన్ననాటి స్నేహితుడు శిలాదిత్య ముఖోపాధ్యాయను వివాహం చేసుకుంది. 2021లో ఈ దంపతులకు దేవయాన్ అనే కుమారుడు కూడా జన్మించాడు. భారతీయ సినిమా నేపథ్య సంగీతానికి శ్రేయా ఘోషల్ రాణి అయితే, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార ప్రపంచంలో బాగా ఫెమిలియర్ వ్యక్తి.
Darshan Wife: ఆ వార్తలు ప్రసారం చేయొద్దు.. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న దర్శన్ భార్య!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
శిలాదిత్య ఏప్రిల్ 2022 నుండి ట్రూకాలర్ యొక్క గ్లోబల్ హెడ్‌గా ఉన్నారు. ట్రూకాలర్ వార్షిక నివేదిక ప్రకారం, జనవరి నుండి డిసెంబర్ 2023 వరకు దాదాపు రూ. 1406 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. శిలాదిత్య ముఖోపాధ్యాయ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం వ్యాపార అభివృద్ధి, మొబైల్ అప్లికేషన్‌లు, సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్, ఆటోమేషన్ సిస్టమ్‌ల ఇంటిగ్రేషన్‌లో ఆయన స్పెషలిస్ట్. అంతకు ముందు ఆయన కాలిఫోర్నియాలోని SaaS కంపెనీ అయిన CleverTapలో సేల్స్ డైరెక్టర్‌గా తరువాత సేల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. శ్రేయా ఘోషల్ మరియు శిలాదిత్య 10 సంవత్సరాలు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. స్నేహితుడి పెళ్లి సందర్భంగా శిలాదిత్య తనకు ప్రపోజ్ చేశాడని శ్రేయా ఘోషల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇటీవల ఆమె తన భర్తను తన సోల్ ఫ్రెండ్ అని కూడా సంభోదించింది. 5 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న శ్రేయా ఘోషల్ భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే సింగర్స్ లో ఒకరు. కేవలం ఆమె ఒక్కరి ఆస్తి విలువ 180-185 కోట్ల రూపాయలుగా ఉండోచ్చు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు