Priyanka Chopra: మూతపడనున్న ప్రియాంక చోప్రా ‘సోనా’ రెస్టారెంట్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Chopra Restaurant Sona Closed :గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా మూడేళ్ల క్రితం అమెరికాలో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించింది, దానికి ఆమె సోనా అని పేరు పెట్టారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత, ఈ న్యూయార్క్ బేస్డ్ రెస్టారెంట్ ను మూసివేయబోతోంది. దీనికి సంబంధించి టీమ్ అధికారిక ప్రకటనను కూడా షేర్ చేసింది.. జూన్ 30న చివరిసారిగా ఇక్కడ భోజనం వడ్డిస్తామని ప్రకటిచింది. సోనా రెస్టారెంట్ ప్రత్యేకత ఏమిటంటే, భారతీయ వంటకాలు ఆధునిక హంగులతో ఇక్కడ వడ్డిస్తారు. ఈ మూడేళ్లలో, చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ప్రియాంక చోప్రా రెస్టారెంట్‌లో తిని ఆనందించారు, ఈ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు నటి స్వయంగా పూజలు చేయగా ఆమె భర్త నిక్ జోనాస్ కూడా వాటిలో పాల్గొన్నారు.
Gannavaram Airport: సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలోకి గన్నవరం ఎయిర్‌పోర్టు భద్రత.. డీజీపీకి లేఖ
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
ఒక సంవత్సరం క్రితం ప్రియాంక చోప్రా రెస్టారెంట్ నుండి తన వాటా ఉపసంహరించుకుంది. తన వ్యాపార భాగస్వామితో కొన్ని సమస్యల కారణంగా ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పుడు నటి వెనక్కి తగ్గడంతో సోనా టీం ఈ రెస్టారెంట్‌ను మూసివేయాలని నిర్ణయించుకుంది, దీనికి సంబంధించిన అప్డేట్ ను కూడా షేర్ చేసుకుంది. అయితే, దీని మూసివేత వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. రెస్టారెంట్ బృందం జూన్ 19 న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ‘మూడేళ్ల అందమైన ప్రయాణం తర్వాత సోనా ఇప్పుడు ఆగిపోబోతోంది. మీకు సేవ చేసే అవకాశం మాకు లభించినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇది మాకు గౌరవప్రదమైన విషయం. చివరి బ్రంచ్ జూన్ 30న అందించబడుతుందని ఈ పోస్ట్‌లో చెప్పబడింది. 2021లో ప్రియాంక చోప్రా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. తన స్నేహితుడు మనీష్ గోయల్‌తో కలిసి ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. అనుపమ్ ఖేర్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ నుండి మిండీ కాలింగ్ వంటి ప్రముఖులు ఈ ఓపెనింగ్ లో కనిపించారు.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!