Pirates Of The Caribbean Actor Tamayo Perry Passed Away In Shark Attack:’పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ నటుడు తమయో పెర్రీ హవాయిలో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు షార్క్ దాడిలో మరణించారు. అతని వయసు 49 సంవత్సరాలు. ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ స్టార్, లైఫ్‌గార్డ్ అలాగే సర్ఫింగ్ శిక్షకుడు తమయో పెర్రీ హవాయిలో మరణించారు. ‘బ్లూ క్రష్’ మరియు ‘చార్లీస్ ఏంజిల్స్: ఫుల్ థ్రాటిల్’ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన నటుడు తన 49 […]
ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి నిర్మించిన నింద సినిమా జూన్ 21న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. . వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చారని ఆడియన్స్, విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి మంచి టాక్ తో పాటు రివ్యూలు కూడా వచ్చాయి. దర్శకుడు రాజేష్ జగన్నాధం తన తొలి ప్రయత్నంలో సఫలమయ్యారని వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక ప్రత్యేకమైన […]
Bengaluru Court Allowed The 4 Accused To Be Shifted To Tumakuru Jail: కర్ణాటక రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన 17 మంది నిందితుల్లో నలుగురిని తుమకూరు జైలుకు తరలించేందుకు బెంగళూరు సెషన్స్ కోర్టు అనుమతించింది. ఈ నలుగురు నిందితులు రేణుకా స్వామి కేసులో నటుడు దర్శన్ పేరును బయట పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అతను ఉన్న అదే జైలులో ఆ నలుగురిని ఉంచవద్దని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును ఆశ్రయించారు. జూన్ […]
Cine Workers Met Deputy CM Pawan Kalyan : విజయవాడలో తన డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి మంగళగిరి జన సేన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు పవన్ కళ్యాణ్. క్యాంప్ కార్యాలయం నుంచి బయటజయ్ వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర సినీ కార్మికులను చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగారు. ఆ తరువాత కారు దిగి సినీ కార్మికులను కలిసి వినతి పత్రం తీసుకున్నారు. Kalki 2898 AD: అందరి కళ్ళు కల్కి […]
Jani Master Responds to Allegations of Dancer Satish: జానీ మాస్టర్ స్థాయి పాన్ ఇండియా లెవల్ సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేస్తూ మరోవైపు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే… ఇటీవల సతీష్ అనే డ్యాన్సర్ జానీ మాస్టర్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు ఒక వీడియో విడుదల చేశారు. […]
All Eyes on Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 AD’. పీరియాడిక్ కథాంశం, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రిలీజ్ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. అన్ని సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు రెండు తెలుగు […]
Akkada Ammayi Ikkada Abbayi Re Union after 27 Years: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సినీ నిర్మాత సుప్రియా యార్లగడ్డ కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ఈరోజు నిర్మాతలతో కలిసి స్పెషల్ ఫ్లయిట్ లో గన్నవరం వెళ్లి పవన్ ను కలిశారు. నిజానికి ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ సినిమాలో వీళ్లిద్దరూ హీరో, హీరోయిన్లుగా లాంచ్ అయ్యారు. సుప్రియ ఆ తరువాత సినిమాలకు దూరమైంది. Sapthami […]
Sapthami Gowda Audio Viral in Socia Media: కన్నడలో బిగ్గెస్ట్ సినిమా ఫ్యామిలీ అయిన డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబంలో విడాకుల వార్తలు రావడం ఇదే తొలిసారి. రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుమారుడు యువరాజ్‌కుమార్ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. విడాకుల నోటీసులో భార్య శ్రీదేవి భైరప్పపై యువరాజ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నోటీసుకు శ్రీదేవి భైరప్ప తన లాయర్ ద్వారా సమాధానం ఇచ్చారు. శ్రీదేవి భైరప్ప తన సమాధానంలో యువ రాజ్‌కుమార్ – సప్తమి గౌడ […]
Anasuya Bharadwaj Reply to a Netizen will Shocks You: న్యూస్ రీడర్‌గా బుల్లితెరకి పరిచయమై ఆ తర్వాత యాంకర్ అయి ఇప్పుడు నటిగా స్టార్ స్టేటస్ దక్కించుకుంది అనసూయ. సినిమాలు, షోల కంటే అనసూయ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి బుల్లితెరపై చాన్నాళ్లపాటు తన హవాని చూపించిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం ఊహించని విధంగా స్మాల్ స్క్రీన్‌కి బ్రేక్ ఇచ్చి సినిమాల్లోనే కనిపిస్తానని చెప్పింది. అలా చెప్పాక ‘రంగమార్తాండ’, […]
Tollywood Producers Met Deputy Cm Pawan Kalyan: విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో సినీ నిర్మాతల సమావేశం ముగిసింది. అరగంట పాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలను నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక భేటీ అనంతరం సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇవాళ మా అందరికీ ఆనందం కలిగించిన రోజని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ […]