రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కాంతార: చాప్టర్ 1’. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించింది. విజువల్ వండర్‌గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ సినిమా, విమర్శకుల నుంచి సైతం అద్భుతమైన ప్రశంసలు దక్కించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో […]
జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ రిజల్ట్ కారణంగానే ‘మాస్ జాతర’ వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చాడు నిర్మాత నాగ వంశీ. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ నిజానికి సినిమా వర్క్ ఆలస్యంగా నడిచింది. ఆగస్టు 27వ తేదీన రిలీజ్ చేయాలని ఒక డేట్ అనుకున్నాం, కానీ ఆగస్టు 14వ తేదీ వచ్చిన ‘వార్ 2’ సినిమా కారణంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. నిజానికి అప్పటికే నన్ను ఒక రేంజ్ లో ట్విట్టర్లో వేసుకుంటున్నారు. ఆ సమయంలో రవితేజ […]
‘బట్టలరామస్వామి బయోపిక్’, ‘కాఫీ విత్ ఏ కిల్లర్’, ‘సోలోబాయ్’ వంటి చిత్రాలను సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన సెవెన్ హిల్స్ సతీష్, తన పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా ఓ కీలక ప్రకటన చేశారు. నిర్మాతగా మూడు విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన, త్వరలో దర్శకుడిగా మారబోతున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇదే రోజు ప్రభాస్ పుట్టినరోజు కావడం తనకు మరింత ఆనందంగా ఉందని ఆయన అన్నారు. “దర్శకుడు కావాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీకి వచ్చాను. నిర్మాతగా […]
రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలి’ అనే సినిమా రూపొందింది. నిజానికి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra), సత్య రాజ్ (Sathyaraj) వంటి వాళ్ళు నటించడంతో పాటు, కమల్ హాసన్ (Kamal Haasan) కుమార్తె శృతి హాసన్ (Shruti Haasan), రజినీకాంత్ కుమార్తె పాత్రలో నటిస్తుంది అనగానే అందరి దృష్టిలో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఏర్పడింది. దీంతో భారీ ఓపెనింగ్స్ అందుకున్నా, రివ్యూస్ […]
నిజం గడప దాటే లోపు, అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని సామెత గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. వాస్తవానికి సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ఎన్టీఆర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని ఒకరు ఒక వార్త పుట్టించారు. అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద క్లారిటీ లేదు, కానీ దాన్ని రకరకాలుగా వలువలు, చిలువలు చేస్తూ ముందుకు తీసుకు వెళుతున్నారు […]
తాజాగా, తన ‘కె ర్యాంప్’ సినిమా సక్సెస్ మీట్లో ఒక వెబ్‌సైట్‌ను టార్గెట్ చేస్తూ నిర్మాత రాజేష్ దండా తీవ్రస్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఒకరకంగా ఆయన అసభ్యకర మాటలు కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సౌత్ ఇండియా డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు ఒక లెటర్ రిలీజ్ చేశారు. సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని డిజిటల్ పబ్లిషింగ్ సంస్థలు తమ అసోసియేషన్‌లో భాగమై ఉన్నాయని, తమ అసోసియేషన్ […]
నిర్మాత నాగవంశీ తనవైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద స్టేట్మెంట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. నాగవంశీ ఇప్పుడు మరోసారి అదేవిధంగా వార్తల్లోకి ఎక్కాడు. ‘మాస్ జాతర’ సినిమాకి సంబంధించి ఒక కామన్ ఇంటర్వ్యూలో, ‘లోకా’ సినిమా గురించి నాగ వంశీ కామెంట్స్ చేశాడు. ఆ సినిమా మలయాళం నుంచి వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ, స్ట్రైట్ తెలుగు సినిమా అయి ఉంటే, సినిమా ల్యాగ్ ఉందని, స్పాన్ సరిపోలేదని, ఇలా రకరకాల కామెంట్స్ వచ్చేవి. కానీ, […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ఈరోజు నుంచి ఆయన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్న ఈ షూట్లో […]
‘లవ్ టుడే’ వంటి సినిమాలతో తెలుగులో కూడా గుర్తింపు సంపాదించిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా ‘డ్యూడ్’ అనే సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి కీర్తిశ్వరం అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ సంపాదించిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు ఈ సినిమా బుకింగ్స్ భారీగానే నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, రిలీజ్ […]
హాస్య మూవీస్ బ్యానర్ స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తున్న నిర్మాత రాజేష్ దండ, ఒక టాలీవుడ్ న్యూస్ పోర్టల్ మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన నిర్మించిన కే రాంప్ (K-Ramp) అనే సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించింది. మూడు రోజుల్లో రూ. 17 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లు […]