ఈ మధ్యనే ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ‘బాడ్ యాస్’ అనే సినిమా చేస్తున్నాడు. తన స్నేహితుడైన దర్శకుడు రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా, ఒక నటుడి సక్సెస్ స్టోరీ ఆధారంగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరో పాత్రలో నటిస్తున్నాడు, అంటే సినిమా హీరో, హీరోగా నటిస్తున్నాడన్నమాట.’బాడ్ యాస్’ అనేది బూతు పదంలా అనిపిస్తుంటే, దాని శీర్షిక మరింత బూతు పదంలా […]
ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ మళ్లీ మీ ముందుకు వస్తోంది! ఈ థ్రిల్లింగ్ సిరీస్ యొక్క సీజన్ 1ను ఇప్పుడు పూర్తిగా ఉచితంగా వీక్షించే అవకాశం లభించింది. అక్టోబర్ 24, 25, 26 తేదీల్లో, మీరు ETV Win యాప్ లేదా వెబ్సైట్లో ‘కానిస్టేబుల్ కనకం’ సీజన్ 1 ను ఉచితంగా చూడవచ్చు. Also Read:Bandla Ganesh: బ్లాక్‌బస్టర్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నాను.. ఫ్లాప్‌లు ఇచ్చి కాదు “చంద్రిక ఎక్కడ?” […]
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ముందు నుంచి ఈ ప్రచారం జరుగుతున్న విధంగానే సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, సినిమాకి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ కూడా బయటికి ఇచ్చేశారు మేకర్స్. Also Read […]
రెబల్ ఫ్యాన్స్‌కు దీపావళితో పాటు వచ్చే మరో పెద్ద పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది అక్టోబర్ 23న ఆయన జన్మదినాన్ని అభిమానులు, సినీ ప్రేమికులు ఘనంగా జరుపుకుంటారు. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఇది ఒక పాన్ ఇండియా స్థాయిలో గుర్తించదగిన వేడుకగా మారింది. దేశం నలుమూలలనే కాకుండా ఓవర్సీస్లో యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆయన […]
ప్రముఖ రాజకీయ నాయకుడు, పేద ప్రజల పక్షపాతిగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర వెండితెరకెక్కనుంది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌లో కన్నడ చక్రవర్తి డా. శివ రాజ్ కుమార్ టైటిల్ రోల్ పోషిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే ఈ […]
మాస్ మహారాజా రవితేజ మరియు శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’ నుండి చిత్ర బృందం మరో అదిరిపోయే మాస్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘సూపర్ డూపర్’ అంటూ సాగే ఈ ఉత్సాహభరితమైన గీతం, శ్రోతలకు మాస్ విందును అందిస్తోంది. ‘మాస్ జాతర’ ఆల్బమ్ నుండి ఇప్పటికే విడుదలైన ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’, ‘హుడియో హుడియో’ గీతాలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొని, సోషల్ మీడియాను ఉర్రూతలూగించాయి. తాజాగా విడుదలైన ఈ నాలుగో […]
ఇళయరాజా గత 40 సంవత్సరాలకు పైగా తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఆయన సంగీతానికి ఉన్న ఆదరణ నేటికీ తగ్గలేదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఆయన తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు, ఒక్క యూట్యూబ్ మ్యూజిక్‌లోనే నెలకు 400 మిలియన్లకు పైగా ప్రేక్షకులను ఆయన పాటలు అలరిస్తున్నాయి. అయితే తన సంగీతాన్ని అనుమతి లేకుండా ఉపయోగించడానికి ఆయన ఎన్నడూ అంగీకరించరు. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టిన ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ చిత్రంలో […]
వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్, నటుడు శివాజీ మరియు లయ చాలా కాలం తర్వాత మళ్లీ జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ‘90’s’ వెబ్ సిరీస్ విజయం తర్వాత శివాజీ ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి పనిచేస్తుండటం విశేషం. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను మోషన్ […]
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్ మరియు కొత్త ఆర్టిస్టుల హవా నడుస్తోంది. న్యూ ఏజ్ యంగ్ మేకర్లు రూపొందిస్తున్న చిత్రాలలో ఎక్కువగా సోషల్ మీడియా వేదికల నుంచి వచ్చిన ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తమ ప్రతిభను చాటుతున్న ఆర్టిస్టులను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో, యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు చేస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఇప్పుడు వెండితెరపై జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. ప్రసాద్ బెహరా తన నటనా పటిమతో […]
హీరో నారా రోహిత్, శిరీష తమ జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్టార్ కపుల్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి వివాహ వేడుకలకు సంబంధించిన తేదీలు తాజాగా ఖరారయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ పెళ్లి వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగనున్నాయి. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా హల్దీ వేడుకతో ఈ సందడి మొదలుకానుంది. అనంతరం, అక్టోబర్ 26న సంప్రదాయబద్ధంగా పెళ్లి కొడుకు వేడుకను నిర్వహించనున్నారు. […]