Devara Second Single: దేవర సెకండ్ సాంగ్ వచ్చేసింది.. విన్నారా?
- ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా అప్డేట్
- సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఒక భాగంగానే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు రెండు భాగాలుగా రిలీజ్
- మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్
- ఇక ఈరోజు రెండవ సింగిల్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Second Single Releases: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే సినిమా రూపొందిస్తున్నారు. ముందు సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఒక భాగంగానే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుండగా ఎన్టీఆర్ కి ఢీకొట్టే పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనేకమంది సీనియర్ నటీనట్లు కూడా భాగమయ్యారు. మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఫియర్ సాంగ్ అనే ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఇక ఈరోజు రెండవ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్లు. ఈ సెకండ్ సింగిల్ వినడానికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సెకండ్ సింగిల్ ఎలా ఉందనేది ఇప్పుడు మీరే చూసేయండి.
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?