Rashmika Mandanna Donates 10 Lakhs to Kerala Landslide: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ ప్రభుత్వం రక్షణ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తోంది. అక్కడి ప్రజలను ఆదుకునేందుకు కేరళ సీఎం సహాయ నిధి సమకూరుస్తుండగా, అందులో ప్రముఖులు కూడా తమ వంతు సాయం తాము చేస్తున్నారు. ఇప్పటికే జ్యోతిక, సూర్య, కార్తీ, విక్రమ్‌లు రిలీఫ్ ఫండ్‌ని విరాళంగా ఇవ్వగా తెలుగు నుంచి నాగవంశీ కూడా ఐదు లక్షలు అందించారు. రష్మిక […]
Dear Nanna Streaming in Etv Win: యంగ్ టాలెంటెడ్ హీరో చైతన్య రావ్, యష్ణ చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘డియర్ నాన్న’. సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి అంజి సలాది దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి రాకేష్ మహంకాళి కథ అందించడంతో పాటు స్వయంగా నిర్మించగా ముందుగా ఆహాలో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ […]
Bunny Vasu Intresting Comments on Allu Vs Mega issues: అల్లు కాంపౌండ్ లో కీలకంగా వ్యవహరించే వ్యక్తులలో బన్నీ వాస్ కూడా ఒకరు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన చిన్న సినిమాల నిర్మాణం విషయంలో యాక్టివ్‌గా ఉన్నాడు. ఎన్టీఆర్ బావమరిది హీరోగా తెరకెక్కిన ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బన్నీ వాస్ పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం గురించి ఒక […]
Venu Swamy Character Played by Raghu Karumanchi in Viraaji: అదేంటి సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ సినిమాలలో కూడా నటిస్తున్నాడా? అని ఆశ్చర్య పోవద్దు. ఒకప్పుడు వేణు స్వామి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అయితే ఇప్పుడు ఆయన నటించలేదు కానీ ఆయనను పోలి ఉన్న ఒక పాత్రను సృష్టించి నవ్వించే ప్రయత్నం చేశాడు. డైరెక్టర్ వరుణ్ సందేశ్ హీరోగా ఆద్యంత్ హర్ష అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో విరాజి అనే సినిమా తెరకెక్కింది. ఈ […]
Jai Balayya Dialouge in Buddy Movie got Huge Response: అల్లు శిరీష్ హీరోగా బడ్డీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన టెడ్డీ అనే సినిమాకి దీన్ని రీమేక్ అని ముందు నుంచి ప్రచారం జరిగింది. కానీ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఆల్రెడీ చూసేసిన సినిమానే మళ్లీ చూపించారని కొందరు అంటుంటే […]
Janhvi Kapoor about Advice given by Sridevi: జీవితంలో ఆ విషయం మాత్రం అసలు చేయవద్దని తన తల్లి సలహా ఇచ్చిందని అది కూడా తాను గట్టిగా ఫాలో అవుతానని చెబుతోంది. జాన్వీ కపూర్ శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకునే పనిలో ఉంది. ఒక పక్క బాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటూనే ఏకంగా తెలుగులో రెండు బడా ప్రాజెక్టులు పట్టేసింది. […]
Trolls on Devara Movie Latest Poster: ఈ సోషల్ మీడియా జమానాలో చిన్న పొరపాటు చేసిన ఈజీగా దొరికిపోతున్నారు సినిమా మేకర్లు. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ చేసిన దేవర సినిమా పోస్టర్ గురించి చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది సినిమా యూనిట్. మిగతా సినిమాలతో పోలిస్తే ప్రమోషన్లలో కాస్త వెనకబడే ఉందని చెప్పచ్చు. తాజాగా […]
Raj Tarun Ariyana Pregnancy Allegations: రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. తనను ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకొని పలుసార్లు అబార్షన్ కూడా చేయించాడని రాజ్ తరుణ్ మీద ఆరోపణలు చేసింది. ప్రస్తుతం మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆమె ఆరోపిస్తోంది. ఇక ఇప్పుడు తాను రాజ్ తరుణ్ ని వదిలేశానని కూడా ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చి మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇక తాజాగా ఆమె […]
Naga Vamsi to Release Devara in Telugu States: గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు తీసుకొస్తూ నాగవంశీ చేస్తున్న హడావిడి కి క్లారిటీ వచ్చేసింది. అసలు విషయం ఏమిటంటే దేవర సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు నాగ వంశీ దక్కించుకున్నాడు. ఇప్పుడు నాగ వంశీ ఈ దేవర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయబోతున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడిస్తూ ఒక అధికారికి ప్రకటన చేశారు. తారక్ […]
Devara Second Single to Release on August 5th: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆకలి మీద ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ తర్వాత దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా ఎన్టీఆర్ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ వన్ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టి చాలా కాలమే అవుతుంది. ఈ సినిమా నుంచి […]