Prabhas: భారతీయ సినిమా దిగ్గజం, రెబల్ స్టార్ ప్రభాస్‌కు అక్టోబర్ 23న 46వ పుట్టినరోజు ఘనంగా జరిగింది. ప్రభాస్ నటిస్తున్న అప్‌కమింగ్ సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ బాగా ఎదురు చూశారు. 'ది రాజా సాబ్', 'ఫౌజీ', 'కల్కి 2' వంటి చిత్రాలతో పాటు, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రూపొందుతున్న 'స్పిరిట్' అప్డేట్కు మాత్రం అందరి దృష్టి మరింత ఎక్కువగా కేంద్రీకృతం అయి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం మల్టీపుల్ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. కానీ, అన్ని సినిమాల కంటే ఎక్కువగా 'స్పిరిట్' అప్డేట్…
Allu Arjun: కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన 'కాంతార చాప్టర్ 1' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 2022లో విడుదలై సంచలనం సృష్టించిన 'కాంతార' సినిమాకి సీక్వెల్‌గా కాకుండా, దానికి ముందు కథ (ప్రీక్వెల్)గా ఈ 'కాంతార చాప్టర్ 1' రూపొందించబడింది.
దర్శకుడు రాజేష్ జైకర్ దర్శకత్వంలో, విరాజ్, సంస్కృతి జంటగా నటించిన “కుందనాల బొమ్మ” వీడియో పాట తాజాగా విడుదలైంది. ఈ గీతాన్ని ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి ముఖ్య అతిథిగా హాజరై అధికారికంగా ఆవిష్కరించారు. విశేషమేమిటంటే, ఈ పాటకు ప్రఖ్యాత నృత్యదర్శకుడు శేఖర్ మాస్టర్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు, తన స్వంత యూట్యూబ్ ఛానెల్ “శేఖర్ మ్యూజిక్” ద్వారా దీనిని విడుదల చేస్తున్నారు. ఈ పాట ప్రకృతి సౌందర్యాన్ని మరియు మహిళల ఆత్మసౌందర్యాన్ని కలుపుతూ ఒక గాఢమైన […]
Kantara Chapter 1: నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించి, హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వచ్చిన 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. హోంబాలే ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ఏకకాలంలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఘనంగా విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ, నిన్నటి వరకు 818 కోట్లు (ఎనిమిది…
November Movies: సాధారణంగా నవంబర్ నెలను సినీ పరిశ్రమలో కాస్త డల్ సీజన్‌గా భావిస్తారు. అయితే, డిసెంబర్ మరియు సంక్రాంతి 2026 రేసులో భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో, కొన్ని డీసెంట్ బజ్ ఉన్న సినిమాలు తమ అదృష్టాన్ని ఈ నవంబర్‌లో పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. రవితేజ నటించిన 'మాస్ జాతర' అక్టోబర్ 31నే విడుదలవుతున్నప్పటికీ, దాని ప్రభావం నవంబర్ నెల పొడవునా ఉంటుంది. దీంతో పాటుగా అనేక హిందీ సహా ఇంగ్లీష్ చిత్రాలు కూడా ఈ నెలలో విడుదల కానున్నాయి.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి ప్రాజెక్టులపై వస్తున్న వదంతులకు ఆయన బృందం చెక్ పెట్టింది. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం ‘పూరి సేతుపతి’ పై మాత్రమే పూర్తి దృష్టి సారించారని అధికారికంగా స్పష్టం చేసింది. గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ ఇతర ప్రాజెక్టులపై కూడా పని చేస్తున్నారంటూ, వివిధ హీరోలతో చర్చలు జరుపుతున్నారంటూ సోషల్ మీడియాలో మరియు కొన్ని వెబ్ పోర్టల్స్‌లో పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై పూరి జగన్నాథ్ […]
నకిలీ మద్యం గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో ప్రవర్తించిన తీరును, ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఘాటు విమర్శలు గుప్పించారు. Also Read :RakulPreetSingh : కారుమబ్బులు కమ్మినవేళ.. సెగలు రాజేస్తున్న రకుల్ ప్రీత్ జగన్ మాట్లాడుతూ, “బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతిచ్చారు?” అని ప్రశ్నించారు. బాలకృష్ణ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయనకు సినీ సెలబ్రిటీలు, అలాగే ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, అందరికన్నా మోహన్ బాబు చేసిన బర్త్‌డే విషెస్ మాత్రం ఆసక్తికరంగా మారాయి. Also Read :MEGA 157 : మన శంకరవరప్రసాద్ సెట్స్ లో అడుగు పెట్టిన పెళ్లికాని ప్రసాద్ “మై డియర్ డార్లింగ్ బావా ప్రభాస్, నువ్వు ఈ జాతి మొత్తానికి ఒక […]
మెగా ఫ్యామిలీలో సంతోషం మరోసారి వెల్లివిరిసింది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరోసారి గర్భం దాల్చారు. ఇటీవలే దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకల్లో భాగంగా, ఉపాసనకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సీమంతం కూడా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023 జూన్‌లో మొదటి సంతానంగా పాప ‘క్లీంకార కొణిదెల’ జన్మించిన […]
మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆంజనేయ స్వామికి ఎంత పెద్ద భక్తుడో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఆయన అయ్యప్ప స్వామి మాల ధారణ కూడా వీలున్న ప్రతి ఏడాది చేస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది కూడా తాజాగా ఆయన మాలధారణ చేశారు. తాజాగా చిరంజీవి ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కి తన భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు. ఆ హాజరైన సమయంలోనే ఆయన అయ్యప్ప మాలలో కనిపించారు. అయితే, దీపావళి రోజు జరిగిన ఉపాసన సీమంతం వేడుకలలో […]