Lavanya’s Alleged Boy Friend Mastan Sai Arrest in Drugs Case: రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. లావణ్య రిలేషన్ లో ఉంది అంటూ రాజ్ తరుణ్ ఆరోపించిన మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని గుంటూరులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశాక అతని ఫోన్ చెక్ చేశారు. ఇక మస్తాన్ సాయి ఫోన్ లో అమ్మాయిల వీడియోలను గుర్తించారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల అమ్మాయిలే లక్ష్యంగా లోబర్చుకొని వారితో మస్తాన్ సాయి న్యూడ్ కాల్స్ సైతం మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఆ అంశానికి సంబంధించిన పూర్తి వీడియో ఇక్కడ చూడండి